AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NTR 30 Movie: అప్డేట్ వచ్చేసింది.. వేసవి బరిలో ఎన్టీఆర్.. NTR 30 రిలీజ్ ఎప్పుడంటే..

తారక్... ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేసినప్పటి

NTR 30 Movie: అప్డేట్ వచ్చేసింది.. వేసవి బరిలో ఎన్టీఆర్.. NTR 30 రిలీజ్ ఎప్పుడంటే..
Ntr 30
Rajitha Chanti
|

Updated on: Jan 01, 2023 | 12:37 PM

Share

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తదుపరి సినిమా కోసం ఆయన అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న తారక్… ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తూనే ఉంది. జనతా గ్యారేజ్ వంటి సక్సెస్‌పుల్ మూవీ తర్వాత వీరి కాంబినేషన్‌లో రానున్న చిత్రం ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కొరటాల శివ. తాజాగా న్యూఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి తారక్ అభిమానులకు స్పెషల్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.

ఈ సినిమాను వచ్చే ఏడాది 2024లో ఉగాది కానుకగా ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ విషయాన్ని తెలియజేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ పవర్ ఫుల్ గా ఉంది. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా.. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో తారక్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ నటిస్తుందని టాక్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఒక్కొ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. పెరిగిన గ్యాస్ ధరల నుంచి ఊరట..
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
ఏపీ ప్రజలకు సూపర్ గుడ్‌న్యూస్.. ఏఐతో కంటి సమస్యలకు చెక్
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
మరింత పవర్‌ఫుల్‌గా బాలయ్య.. NBK 111 గ్లింప్స్ వచ్చేసింది..
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ
ఆనందం ఎక్కడ దాగి ఉంది..? – మనసును తాకే ఓ చిట్టి కథ