థియేటర్స్ కు దారివ్వని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్.. దృశ్యం2 టీమ్ కూడా ఓటీటీకి ఓకే చెప్పనున్నారా..?

కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సీనియర్ హీరో ఎవరు అని అడిగితే టక్కున చెప్పే పేరు విక్టరీ వెంకటేష్.

థియేటర్స్ కు దారివ్వని డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్.. దృశ్యం2 టీమ్ కూడా ఓటీటీకి ఓకే చెప్పనున్నారా..?
Drushyam 2
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 14, 2021 | 7:47 AM

కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సీనియర్ హీరో ఎవరు అని అడిగితే టక్కున చెప్పే పేరు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే వెంకీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం తమిళ్ సూపర్ హిట్ అసురన్ సినిమా రీమేక్ నారప్ప షూటింగ్ పూర్తి చేసి విడుదల కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో వెంకటేష్ డిఫరెంట్ గెటప్ లో కనిపించనున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెంకటేష్ కు జోడీగా ప్రియమణి నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమా తోపాటు మరో రీమేక్ లో కూడా నటిస్తున్నారు వెంకీ. అదే దృశ్యం 2 మలయాళం లో సూపర్ హిట్ అయినా దృశ్యం సినిమాను తెలుగులో వెంకటేష్ రీమేక్ చేసారు. ఇప్పుడు దృశ్యం 2 ను కూడా తెలుగులో రీమేక్ చేయనున్నారు. అయితే ఈ సినిమాకూడా ఓటీటీ లో నే రిలీజ్ అవుతుందని ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుస్తుంది.

ఈ సినిమాను కూడా అమెజాన్ ప్రైమ్ వారికే ఇవ్వనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత డిస్నీ హాట్ స్టార్ వారితో చర్చలు జరుగుతున్నట్టుగా టాక్ వినిపిస్తుంది.  మలయాళ ‘దృశ్యం 2’ కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైనే విడుదలై అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. కంటెంట్ లో బలం ఉండటం తో ఈ సినిమా ఓటీటీ లో అయినా సరే మంచి హిట్ అందుకుంటుందని నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. మరి వెంకటేష్ ఓటీటీ ఓటేస్తారా లేక థియేటర్స్ కె వెళ్తారా అన్నది చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Ram Lingusamy: రామ్‌ – లింగు స్వామి సినిమాలో విలన్‌గా నటిస్తోంది ఎవరో తెలుసా.. తమిళ హీరోను దించుతోన్న మేకర్స్‌.?

Nani: మరో ప్రయోగం చేయనున్న నేచురల్‌ స్టార్‌.. రెండు కాళ్లు కోల్పోయిన సైనికుడిగా కనిపించనున్న నాని.

Sonu Sood: ముంబైకి వచ్చే ముందు ఫిల్మ్ ఫేర్ పుస్తకం కొన్నా.. 20 ఏళ్ల తర్వాత కల నెరవేరింది అంటున్న సోనూ సూద్

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు