AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ఆదిపురుష్ ప్రమోషన్స్‌కు దూరంగా సైఫ్ అలీ ఖాన్..! కారణం ఇదేనా..

ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. అలాగే సీతగా కృతి సనన్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.

Adipurush: ఆదిపురుష్ ప్రమోషన్స్‌కు దూరంగా సైఫ్ అలీ ఖాన్..! కారణం ఇదేనా..
Adipurush
Rajeev Rayala
|

Updated on: Jun 07, 2023 | 2:34 PM

Share

ప్రస్తుతం దేశం మొత్తం నినదిస్తున్న పేరు ఆదిపురుష్ . పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఈ మైథాజికల్ మూవీ రామాయణ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడు. అలాగే సీతగా కృతి సనన్ నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, ట్రైలర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ ఈవెంట్ కు ఆదిపురుష్ టీమ్ తో పాటు ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామీ హాజరయ్యి చిత్రయూనిట్ ను ఆశీర్వదించారు. ఆది పురుష్ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో లంకేశ్ గా బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో ఎక్కడా సైఫ్ కనిపించకపోవడంతో ప్రేక్షకుల్లో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటీ వరకు జరిగిన ఆదిపురుష్ ప్రమోషన్స్ లో.. నిన్న జరిగిన గ్రాండ్ ప్రీరిలీజ్ కు కూడా సైఫ్ అలీ ఖాన్ హాజరు కాలేదు.

అసలు విషయం ఏంటంటే.. సైఫ్ చాలా  బిజీ నటుడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర సినిమాలో సైఫ్ విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ బిజీ కారణంగానే సైఫ్ అలీ ఖాన్ ఆదిపురుష్ ప్రమోషన్స్ కు రాలేదని తెలుస్తోంది.

సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్
ఎన్నో విమర్శలు వచ్చినా.. వాటిని సరిదిద్ధుకుంటాను.. లోకేష్