AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: గెట్ రెడీ.. NBK108 టైటిల్ లాంచ్‏కి మాసివ్ ప్లానింగ్.. ఎప్పుడంటే..

ఇందులో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. మరోవైపు బాలయ్య బర్త్ డే వస్తుండడంతో సెలబ్రెషన్స్ షూరు చేశారు ఫ్యాన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు NBK 108 మేకర్స్.

Balakrishna: గెట్ రెడీ.. NBK108 టైటిల్ లాంచ్‏కి మాసివ్ ప్లానింగ్.. ఎప్పుడంటే..
Balakrishna
Rajitha Chanti
|

Updated on: Jun 07, 2023 | 1:38 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మాస్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్, శ్రీలీల కీలకపాత్రలలో నటిస్తున్నారు. బాలయ్య కెరీర్ లో 108వ రాబోతున్న ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. ఇక గతంలో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసింది. ఇందులో బాలయ్య సరికొత్త లుక్ లో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదుచూస్తున్నారు. మరోవైపు బాలయ్య బర్త్ డే వస్తుండడంతో సెలబ్రెషన్స్ షూరు చేశారు ఫ్యాన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బాలకృష్ణ పుట్టిన రోజు వేడుకలను ప్రారంభించారు. ఈ క్రమంలోనే అభిమానులకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు NBK 108 మేకర్స్.

ఈ సినిమా టైటిల్ ను రేపు (జూన్ 8) లాంచ్ చేయనున్నట్లు కాసేపటి క్రితం అనౌన్స్ చేశారు. అయితే ఈ టైటిల్ ను వినూత్నంగా ప్రకటించబోతున్నారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 108 హోర్టింగ్స్ పై ఈ టైటిల్ రివీల్ చేస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో అనేక రకాల పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు భగవత్ కేసరి అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే బాలయ్య సినిమాలకు దాదాపు సింహం పేరు పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. ఇక ఈ సినిమాకు భగవత్ కేసరి టైటిల్ పెట్టేందుకే మొగ్గు చూపారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

కొద్ది రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా NBK108 టైటిల్ అనౌన్స్ తోపాటు.. నెక్ట్స్ చేయబోయే ప్రాజెక్ట్స్ కూడా ప్రకటనలు వచ్చే అవకాశం ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
క్యాన్సర్‌కు మందు దొరికిందోచ్‌.. జపనీస్ కప్ప కడుపులో దివ్యౌషధం..!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
సమయంతో పోటీ.. భూమిపై 26 గంటల తేడాతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్!
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
వెళ్లింది ఆరుగురు.. వచ్చింది మాత్రం ఐదుగురే.. నడి సముద్రంలో..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
రూ. 10 వేలు పెట్టుబడితో ఏకంగా రూ. 1 కోటి రాబడి..
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
జాలీ జాలీగా ఎంజాయ్ చేయాలా.. జనవరిలో ఈ ప్రదేశాలు చుట్టేయ్యండి మరి!
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
నాకు అండగా మాట్లాడింది ఆ ఇద్దరు హీరోయిన్లే.. సుమన్
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
లవంగం నీరు తాగితే మీ శరీరానికి అద్భుత ప్రయోజనాలు!
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
వీరికి విజయం సులభంగా రాదు..30 ఏళ్ల తర్వాత సక్సెస్ అయ్యే వారు వీరే
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
చికెన్, మటన్ పాయ కాదండోయ్.. చేపల పాయ సూప్ ఇంట్లోనే ఇలా చేసెయ్యండి
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే
విజయ్ హజారే ట్రోఫీలో కుర్రాళ్ల వీరబాదుడు..టాప్5 రన్ మెషీన్లు వీరే