Mahesh Babu : ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్.. ఆ మాస్ దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?

సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర

Mahesh Babu : ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే న్యూస్.. ఆ మాస్ దర్శకుడికి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా..?
Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: Mar 26, 2022 | 9:20 AM

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్(Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. గతంలో ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన అతడు, ఖలేజా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించకపోయిన్పటికీ టీవీల్లో సూపర్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పటికీ ఈ రెండు సినిమాలు టెలికాస్ట్ అయితే మంచి టీఆర్పీ లను సొంతం చేసుకుంటాయి. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబోలో మూడో సినిమా రాబోతోంది. గత సినిమాల మాదిరిగా కాకుండా ఈ సారి ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ ఉండబోతుందని హింట్ వచ్చేసింది. దాంతో మహేష్ అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తికావచ్చింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ , పాటలతో సినిమాకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ మూవీలో మహేష్ బాబు సూపర్ స్టైలిష్ గా కనిపించనున్నాడు.

కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీని మే 12న విడుదల చేస్తున్నట్టుగా చిత్ర బృందం ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు మహేష్. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా రూపొందనుందని అంటున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. ఆతర్వాత దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నారు మహేష్. ఆఫ్రికా ఫారెస్ట్ నేపథ్యంలో అడ్వెంచరస్ కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందని ఇప్పటికే హింట్ వచ్చేసింది. ఈ సినిమాలతోపాటు.. మహేష్ మరో సినిమాకు కమిట్ అయ్యారని టాక్ వినిపిస్తుంది. మాస్ యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన బోయపాటి తో మహేష్ బాబు ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తుంది. ఇటీవలే అఖండ సినిమాతో సాలిడ్ సక్సెస్ అందుకున్న బోయపాటి. ఇప్పుడు రామ్ తో సినిమా చేస్తున్నారు. ఆతర్వాత మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నట్టు తెలుస్తుంది.   నిజంగా ఈ కాంబినేషన్ సెట్టయితే ఫ్యాన్స్ కి పండగే అని చెప్పాలి. మరి ఈవార్తలో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Bhanu Shree: కైపెక్కిస్తున్న అందాలతో మెస్మరైజ్ చేస్తున్న భాను లేటెస్ట్ పిక్స్ వైరల్

Aparna Balamurali: నాట్య మయూరి గా మారిన అపర్ణ బాలమురళి.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

RRR: దద్దరిల్లుతున్న RRR థియేటర్లు… రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ ఫోటోస్ వైరల్

ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్‌కు ఎంత అప్పు ఉందో అసెంబ్లీలో వెల్లడించిన చంద్రబాబు..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
వామ్మో పులి.! సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో..
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
ఆదివాసీ, గిరిజనులతో ప్రధాని బంధం విడదీయలేనిది.. !
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
మూడు పూటలా అన్నమే తింటున్నారా..? ఇంతకీ అది మంచిదేనా.?
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
లాంటి కోనేరు.. ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉంటుందా.? మహానంది క్షేత్రంలో
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
భీమేశ్వర ఆలయంలో అఘోరీ ప్రత్యక్షం.! వస్త్రాలు లేకుండా దర్శనానికి..
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
సాయి దుర్గా తేజ్ కు పవన్ కళ్యాణ్ సన్మానం.! ఎందుకు అనుకుంటున్నారా?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
పుష్పరాజ్ కోసం రంగంలోకి జక్కన్న.! ఇది కూడా సుకుమార్ ప్లానేనా.?
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
గొప్ప మనసు చాటుకున్న గ్లామర్ హీరోయిన్.! అనన్య వీడియో వైరల్..
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!
తనపై.. ఆలియాపై వస్తున్న వార్తలపై స్పందించిన నాగ్ అశ్విన్.!