చేసింది మూడు సినిమాలే కానీ క్రేజ్ మాత్రం పీక్స్..
Rajeev
Pic credit - Instagram
07 February 2026
చేసింది మూడు సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ దివ్య భారతి. తొలి సినిమాతోనే కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ గా మార
ిపోయింది.
తమిళ్ లో తెరకెక్కిన బ్యాచిలర్ సినిమాతో కెరీర్ ప్రారంభించింది దివ్యభారతి. ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది.
ఆతర్వాత మరోసారి అదే హీరోతో కలిసి కింగ్ స్టన్ అనే సినిమా చేసింది. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను నిరాశపరిచాయి.
దాంతో అనుకుంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయింది ఈ చిన్నది. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులకు పరిచయం కాబోతుంది.
సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న గోట్ అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
సినిమాలతో కంటే సోషల్ మీడియాలోనే ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఓ రేంజ్ లో ఫోటోలు పంచుకుంటుంది.
దివ్యభారతి షేర్ చేసే ఫోటోలకు, వీడియోలకు నెట్టింట యమా క్రేజ్ ఉంటుంది. అందాలు ఆరబోస్తూ కవ్విస్తుంది ఈ బ్యూటీ.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్