ప్రపోజ్ డే.. ఇలా ప్రపోజ్ చేస్తే ఏ పిల్లైనా పడాల్సిందే గురూ..
ప్రేమికుల పండుగ మొదలైంది. వారం రోజుల పాటు, ప్రేమికులు, తమ ప్రేమను వ్యక్తపరుస్తూ, తన భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఇక కొంత మంది చాలా రోజుల నుంచి తమ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరచడానికి వాలంటైన్స్ డేను వేదికగా చేసుకుంటారు. ఇక వారం రోజుల పాటు వాలైంటైన్స్ డే జరుపుకుంటారు. ఇందులో ఒక్కో రోజుకు ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
