AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాబా వంగా జోస్యం.. ఈ రాశుల జీవితంలో ఇక అన్నీ పూల పాన్పులే!

బాబా వంగా జోస్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈయన తన అంచనాల ఆధారంగా అనేక విషయాలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రకృతి వైపరిత్యాలు, ప్రమాదాల గురించి ఈయన ముందే అంచనా వేసి తెలియజేశాడు. ఆయన చెప్పినవి చాలా వరకు నిజం అవ్వడంతో చాలా మంది ఈయన జోస్యంపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. అయితే ఈయన తన జ్యోతిష్యం ప్రకారం మే నెలలో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని తెలియజేశారు. ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే?

Samatha J
|

Updated on: May 02, 2026 | 12:53 PM

Share
వృషభ రాశి : వృషభ రాశి వారికి కెరీర్ పరంగా కలిసి వస్తుంది. వీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. అంతే కాకుండా ఈ రాశి వారికి కుటుంబంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహించుకుంటారు. వీరికి అన్నివిధాలుగా కలిసి వస్తుంది. ఇంటా  బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. అన్నివిధాలుగా వీరికి కలిసి వస్తుంది.

1 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి పట్టింది బంగారమే అవుతుంది. ఈ రాశి వారు విదేశీ ప్రయాణాలు చేసే ఛాన్స్ ఉంది. వీరికి ఇవి చాలా లాభదాయకంగా ఉంటాయి. అంతే కాకుండా ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా ధనస్సు రాశి వారి వ్యాపారస్తులకు ఈ మాసంలో చాలా అద్భుతంగా ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి అత్యధిక లాభాలు అందుకుంటారు.

2 / 5
కన్యా రాశి : బాబా వంగా జోస్యం ప్రకారం మే నెల కన్యా రాశి వారికి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. ఈ రాశి వారు మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించుకుంటారు. అంతే కాకుండా ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ఇలా అన్నివిధాలుగా కలిసి వస్తుంది. చేపట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

3 / 5
మీన రాశి : బాబా వంగా జోస్యం ప్రకారం మీన రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వీరికి 2026లో ఉన్న 12 నెలల్లో ఈ నెల చాలా అద్భుతంగా ఉంటుంది. కష్టానికి తగిన ప్రతి ఫలం లభిస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సమాజంలో వీరికంటూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
రాత్రి పడుకునే ముందు యాపిల్‌ తింటున్నారా..? ఇది తెలుసుకోండి!

'డీసీ'కి100 కోట్లు.. లోకేశ్ కనగరాజ్, అనిరుధ్‌లకు ఖరీదైన గిప్ట్స్

పాతాళంలో వ్యవసాయం..ఎండా వానతో పనిలేదు..భూగర్భంలో పంటలు పండించే

బెల్లీ ఫ్యాట్ తగ్గడం లేదా? అసలు కారణం ఇదే ఉండొచ్చు!

ఈ 3 ప్రదేశాల నుండి బయటికొచ్చాక వెనక్కి తిరిగి చూడకూడదు!

నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత కరెంట్..!
గణేష్ పండుగకు ఈ స్పెషల్ స్వీట్ తప్పక ట్రై చేయండి..

ఉదయం లేవగానే పొట్ట ఉబ్బరంగా ఉందా? రాత్రి ఈ మిస్టేక్ చేయకండి

బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేదు.. ఇక ATM నుంచే కొత్త డెబిట్ కార్డు

ఆన్‌లైన్‌లో టీవీ డివైజ్ ఆర్డర్ చేస్తే.. ఇంటికి వచ్చిన పార్శిల్‌లో