Jhanavi Swaroop: అబ్బబ్బా.. హీరోయిన్లను మించిన అందం.. మహేష్ బాబు మేనకోడలిని చూశారా.. ? క్రేజీ ఫోటోలతో మెంటలెక్కిస్తుంది..
సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం నుంచి మరో వారసురాలు వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇదివరకే ఆమె ఫోటోస్, యాడ్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. తాజాగా మరోసారి ఆమె లేటేస్ట్ ఫోటోస్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే మంజుల ఘట్టమనేని కూతురు జాహ్నవి స్వరూప్.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
