AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank Loan: 30 ఏళ్ల రుణాన్ని కేవలం 17 ఏళ్లలోనే తీర్చేయొచ్చు.. ఎలాగో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

Bank Loan: మీరు బ్యాంకు నుంచి హోమ్‌ తీసుకుంటే ఏళ్ల తరబడి చెల్లించాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ చిన్నపాటి ట్రిక్స్‌తో 30 ఏళ్ల పాటు చెల్లించే రుణాన్ని కేవలం 17 ఏళ్లలోనే చెల్లించే పద్దతి గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం..

Subhash Goud
|

Updated on: May 02, 2026 | 1:09 PM

Share
 Bank Loan EMI: చాలా మంది సొంత ఇల్లు అనే కలను నెరవేర్చుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి లేదా కొనడానికి బ్యాంకుల నుండి గృహ రుణాలు తీసుకుంటారు. అయితే, ఆ రుణ భారం దాన్ని తిరిగి చెల్లించేటప్పుడే తెలుస్తుంది. రుణాన్ని త్వరగా, సులభంగా ఎలా తిరిగి చెల్లించాలో తెలియక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు.

1 / 5
 సాధారణంగా బ్యాంకులు అందించే గృహ రుణాలపై అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. దీని కారణంగా రుణాన్ని తిరిగి చెల్లించడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. ఈ పరిస్థితిలో 30 సంవత్సరాల రుణాన్ని 17 సంవత్సరాలలో ఎలా తిరిగి చెల్లించాలో, వడ్డీని తగ్గించడం ద్వారా తక్కువ ఎలా చెల్లించాలో చూద్దాం.

2 / 5
 ఉదాహరణకు.. ఒక వ్యక్తి రూ. 50 లక్షల గృహ రుణం తీసుకున్నారని అనుకుందాం. ఆ రుణంపై 8 శాతం వడ్డీ రేటు, 30 సంవత్సరాల తిరిగి చెల్లింపు వ్యవధి ఉందని అనుకుందాం. ఈ సందర్భంలో నెలవారీ వాయిదా రూ. 36,688 అవుతుంది.

3 / 5
 దీని అర్థం ఏమిటంటే.. ఒకవేళ ఆ వ్యక్తి 20 సంవత్సరాలలో రుణాన్ని తిరిగి చెల్లించాలని నిర్ణయించుకుంటే అతను నెలవారీ వాయిదాలలో రూ. 41,822 చెల్లించాల్సి ఉంటుంది. తిరిగి చెల్లించే కాలాన్ని 30 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలకు తగ్గించడం ద్వారా తిరిగి చెల్లించే కాలం తగ్గడమే కాకుండా, వడ్డీ కూడా గణనీయంగా తగ్గుతుంది. దీనికి అదనంగా ప్రతి నెలా ఒక అదనపు వాయిదా చెల్లించడం వల్ల మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి.

4 / 5
 సంవత్సరానికి 12 నెలవారీ వాయిదాలకు అదనంగా మరో నెలవారీ వాయిదా చెల్లించడం వల్ల మీ రుణాన్ని వేగంగా తీర్చవచ్చు. అంటే, సంవత్సరానికి 12 నెలవారీ వాయిదాలకు బదులుగా 13 నెలవారీ వాయిదాలు చెల్లించడం వల్ల 30 ఏళ్ల రుణాన్ని కేవలం 17 ఏళ్లలోనే తిరిగి చెల్లించవచ్చు.

5 / 5
Follow Us
ఏపీలో మరో బాలుడు మిస్సింగ్.. బయటకెళ్లి తిరిగిరాని రేయాన్స్‌

ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆ హీరో దేవుడు.. గొప్ప సినిమాలు చేశారు..
ఆకలితో ఫుట్ పాత్ మీద నిల్చున్నాను.. పిలిచి అన్నం పెట్టాడు..

నటుడు సాక్షి రంగారావు ఎలా మరణించారో తెలుసా..

ఎద్దుకు ఘనంగా అంత్యక్రియలు.. కన్నీరు పెట్టిస్తున్న సంఘటన

వారెవ్వ అదిరిపోయే వంటకం ఇదే..బక్కగా అవ్వాలి అనుకునే వారికి బెస్ట్

చేపల పులసును తలదన్నే అడవి కాకరకాయ పులుసు..ఇలా చేస్తే రుచి అద్భుతం

గద్వాల్ చేనేత చీరలో నాగ చైతన్య సతీమణి శోభిత.. ఫొటోస్ ఇదిగో

వెల్లుల్లి కేవలం వంటలకే కాదు.. టాయిలెట్‌లోని క్రిములకు చెక్

అఖిల్‌- జైనబ్.. ఒకరినొకరు ముద్దుగా ఏమని పిల్చుకుంటారో తెలుసా?