RRR Ticket Price: ఢిల్లీ, ముంబైల్లో RRRటికెట్ రేట్ తెలిస్తే గుండె పగిలిపోవాల్సిందే !!
ఇండియాలో ట్రిపుల్ ఆర్ టికెట్ రేట్.. జక్కన్న సినిమా బడ్జెట్‌ను తలిపిస్తోంది. ఒకప్పుడు వందల్లో ఉన్న ఈ టికెట్ రేట్... ఇప్పుడు శ్రీలంక ద్రవ్యోల్బణ పరిస్థితుల్ని వెనక్కి నెట్టి మరీ...
ఇండియాలో ట్రిపుల్ ఆర్ టికెట్ రేట్.. జక్కన్న సినిమా బడ్జెట్‌ను తలిపిస్తోంది. ఒకప్పుడు వందల్లో ఉన్న ఈ టికెట్ రేట్… ఇప్పుడు శ్రీలంక ద్రవ్యోల్బణ పరిస్థితుల్ని వెనక్కి నెట్టి మరీ… వేలల్లోకి చేరిపోయింది. దానికి తోడు అడిషినల్ చార్జెస్‌ను కలుపుకుని ఈ రేట్ ఇంకాస్త పిరమైపోయింది. ఇక ఈ సినిమా టికెట్ ప్రైజ్ హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో అత్యధికంగా 3వేలకు పైగా ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో అయితే కొన్న మల్టీప్లెక్సీల్లో ట్రిపుల్ ఆర్ టికెట్ రేట్ 2వేల 100 గా ఉంది.
Also Watch:
RRR: చెర్రీ డైహార్డ్ ఫ్యాన్‌లా.. క్రేజీగా మాట్లాడిన సుష్మిత..
RRRకు పోటెత్తిన వసూళ్లు !! ఇప్పటికే లాభాల పంట షురూ..
చేపను లటుకున్న మింగేద్దామనుకున్న డేగ !! ఇంతలోనే ఊహించని షాక్
వైరల్ వీడియోలు
Latest Videos