RRR Special Show: బాక్సాఫీస్ బద్దలుకొడుతున్న ఆర్ఆర్ఆర్.. అద్భుత నటనకు దేశమే ఫిదా..
దేశవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా మేనియా నడుస్తోంది. మార్చి 25న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది.. తొలిరోజే వసూళ్ల సునామీ సృష్టించిన ఈ సినిమా.. విజయవంతంగా దూసుకుపోతుంది.. తారక్.. చెర్రీ నటనకు అభిమానులు ఫిదా అయ్యారు..
Published on: Mar 26, 2022 06:17 PM
వైరల్ వీడియోలు
Latest Videos