హాలీవుడ్ కుంభస్థలాన్ని బద్దలు కొట్టిన RRR
బాహుబలి సినిమాతో టాలీవుడ్ సినిమా రేంజ్ ఏంటో హాలీవుడ్‌కు చూపించిన జక్కన్న... ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా హాలీవుడ్ కుంభస్థలాన్నే బద్దలు కొడుతున్నాడు.
బాహుబలి సినిమాతో టాలీవుడ్ సినిమా రేంజ్ ఏంటో హాలీవుడ్‌కు చూపించిన జక్కన్న… ట్రిపుల్ ఆర్ సినిమాతో ఏకంగా హాలీవుడ్ కుంభస్థలాన్నే బద్దలు కొడుతున్నాడు. ఇండియన్ సినిమా స్పాన్ ఏంటో క్లియర్ కట్‌గా ఆ ఇండస్ట్రీకి తెలిసేలా చేస్తున్నాడు కూడా….! దాదాపు అన్ని లాంగ్వేజెస్ లోని ట్రిపుల్ ఆర్ కాపీని… హాలీవుడ్ మల్టీప్లెక్స్ థియేటర్లలో రిలీజ్ చేసిన జక్కన్న…. ఇండియన్స్ అందర్నీ.. తన సినిమాను మాత్రమే చూసేలా చేశారు. అయితే ఇదే స్ట్రాటజీ…. అమెరికాలో అందర్నీ షాక్ చేస్తోంది. ఓక్క సినిమా ఇన్ని ఇండియన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ ఏంటనే షాక్ ను…. ఆవెంటనే చేసేయాలనే ఇంట్రెస్ట్ ను అక్కడి వారిలో కలిగిస్తోంది.
Also Watch:
300 ఏళ్ళ నాటి ‘మత్స్యకన్య’ !! మతి పోగొట్టే విషయాలు !!
డ్రాగన్ ఆకారంలో నది !! ప్రకృతి వింత సృష్టి !! ఎక్కడుందో తెలుసా ??
సబ్జా గింజలతో అదిరిపోయే ప్రయోజనాలు !! మధుమేహం ఉన్నవారికి..
అంతరిక్షం మన దేశం కనిపిస్తుందా ?? 37ఏళ్ల క్రితం రాకేశ్ శర్మ ఇచ్చిన క్లారిటీ ఏంటి ??
Viral Video: కచ్చ బాదం డ్యాన్స్ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!