Viral Video: కచ్చ బాదం డ్యాన్స్ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!
సోషల్ మీడియా పుణ్యామాని ఏది, ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. అంతేకాదు... మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి పరియం చేస్తుంది సోషల్ మీడియా.
సోషల్ మీడియా పుణ్యామాని ఏది, ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవరికీ తెలియడం లేదు. అంతేకాదు… మట్టిలో మాణిక్యాలను ప్రపంచానికి పరియం చేస్తుంది సోషల్ మీడియా. ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోన్న వీడియోల్లో కచ్చ బాదం ఒకటి. పల్లీలు అమ్ముకునే ఓ చిన్న వ్యాపారిని ఈ పాట ఒక్క సారిగా సెలబ్రిటీని చేసేసింది. అయితే తాజాగా కచ్చ బాదంకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఓ చిన్నారి కచ్చ బాదంకు చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఐదేళ్లు కూడా నిండని ఈ చిన్నారి వేసిన స్టెప్పులు ప్రస్తుతం నెట్టింటిని షేక్ చేస్తోంది.
Also Watch:
రాకాసి బల్లికి ఎదురెళ్లిన నాగుపాము !! ఏంజరిగిందో చూస్తే షాకే !!
Rare Fish: వావ్ ఈ చేప అందం అదుర్స్ !! దాన్ని చూసేందుకు మీ రెండు కళ్లు చాలవు !!
Viral Video: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతడే !! వీడియో చూస్తే నవ్వడం ఖాయం
Viral Video: లైకుల సంగతి తర్వాత… పట్టు తప్పితే ప్రాణాలు ఫట్టే !!
News Watch: ఉగాది తర్వాత ఉద్యమమే మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

