Viral Video: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతడే !! వీడియో చూస్తే నవ్వడం ఖాయం
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం.. షాకింగ్‌గా అనిపిస్తాయి. ఇక మరికొన్ని మాత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో అనేక రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. అందులో కొన్ని వీడియోలు చూస్తే ఆశ్చర్యం.. షాకింగ్‌గా అనిపిస్తాయి. ఇక మరికొన్ని మాత్రం పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి ఓ కర్రను భూమిలో పాతడానికి ప్రయత్నించాడు. ఓ వ్యక్తి పెద్ద సుత్తితో కొడుతుండగా.. మరో వ్యక్తి కర్రను పట్టుకున్నాడు. అయితే ఆ సుత్తి పొరపాటున కర్ర పట్టుకున్న వ్యక్తి చేయికి తగిలింది. దీంతో నొప్పితో ఆ వ్యక్తి విలవిలాడిపోయాడు. ఆ తర్వాత.. దూరంగా ఉండి మరో కర్రతో ఆ కర్రను పట్టుకుని కూర్చున్నాడు. అయితే ఈసారి ఆ సుత్తి దాని కర్ర నుంచి విడిపోయి ఏకంగా అదే వ్యక్తి తలపై పడింది. ఇక చివరగా కర్రకు దూరంగా.. పక్కనే ఉన్న చెట్టు వెనక నిల్చోని చూశాడు. అదే సమయంలో మరో వ్యక్తి కర్రను పాతేందుకు సుత్తితో కొట్టగా.. కర్ర ఎగిరి అతని ముఖంపై పడుతుంది. పాపం ఎన్ని విధాలుగా ట్రై చేసిన అతని దురదృష్టం మాత్రం వెంటాడుతూనే ఉంది.
Also Watch:
News Watch: ఉగాది తర్వాత ఉద్యమమే మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

