రాకాసి బల్లికి ఎదురెళ్లిన నాగుపాము !! ఏంజరిగిందో చూస్తే షాకే !!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక నాగుపాము, రాకాసి బల్లికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక ప్రదేశంలో ఒక పెద్ద రాకాసి బల్లి, ఓ పదడుగుల నల్లని నాగు పాము ఎదురు పడ్డాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక నాగుపాము, రాకాసి బల్లికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది. ఒక ప్రదేశంలో ఒక పెద్ద రాకాసి బల్లి, ఓ పదడుగుల నల్లని నాగు పాము ఎదురు పడ్డాయి. చూస్తుంటే రెండిటి మధ్య భీకర యుద్ధం జరిగేట్టే కనిపిస్తోంది. ఈ క్రమంలో రాకాసి బల్లి, నాగుపాముతో ఢీ అంటే ఢీ అన్నట్లు ముందుకు వచ్చింది. నాగు పాముకూడా తగ్గేదే లే అన్నట్టుగా దానిని ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. పాము ధైర్యాన్ని చూసి రాకాసి బల్లి దీంతో పెట్టుకుంటే డేంజర్‌లాగే ఉంది… మనకెందుకులే.. అనుకున్నట్లుంది.. వెంటనే సైడైపోయింది. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయగా వేలమంది వీక్షిస్తున్నారు. తమదైనశైలిలో కామెంట్స్ చేస్తూ లైక్ చేస్తూ షేర్ చేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఓ సారి ఆ వీడియోను చూసేయండి
Also Watch:
Rare Fish: వావ్ ఈ చేప అందం అదుర్స్ !! దాన్ని చూసేందుకు మీ రెండు కళ్లు చాలవు !!
Viral Video: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతడే !! వీడియో చూస్తే నవ్వడం ఖాయం
Viral Video: లైకుల సంగతి తర్వాత… పట్టు తప్పితే ప్రాణాలు ఫట్టే !!
News Watch: ఉగాది తర్వాత ఉద్యమమే మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

