Viral Video: లైకుల సంగతి తర్వాత… పట్టు తప్పితే ప్రాణాలు ఫట్టే !!
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ఓవర్ నైట్ స్టార్స్ అయ్యేందుకు.. నెట్టింట లైకులు, వ్యూస్ పెంచుకునేందుకు జనాలు భయంకరమైన స్టంట్స్ చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వినియోగం బాగా పెరిగిపోయింది. ఓవర్ నైట్ స్టార్స్ అయ్యేందుకు.. నెట్టింట లైకులు, వ్యూస్ పెంచుకునేందుకు జనాలు భయంకరమైన స్టంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఫాలోయింగ్ పెంచుకునేందుకు రిస్కీ స్టంట్స్‌ను చేస్తూ.. అందుకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేస్తున్నారు. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాన్ని చూశాక మీరు కూడా షాక్ కావడం ఖాయం. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి కొండ అంచున నిల్చుని బ్యాక్ ఫ్లిప్ చేస్తున్నాడు. ఏటవాలుగా ఉన్న ఆ చోట.. స్టంట్ చేసేటప్పుడు చిన్న తప్పిదం జరిగినా.. ఆ వ్యక్తి ప్రాణాలు పోయినట్లే. అయితే అతడు పర్ఫెక్ట్‌గా స్టంట్ చేసాడు. అతను స్టంట్ చేసిన విధానం చూస్తే కచ్చితంగా చాలా రోజుల నుంచి ప్రాక్టీసు చేసి ఉంటాడని అనిపిస్తోంది.
Also Watch:
News Watch: ఉగాది తర్వాత ఉద్యమమే మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??

