డ్రాగన్‌ ఆకారంలో నది !! ప్రకృతి వింత సృష్టి !! ఎక్కడుందో తెలుసా ??

డ్రాగన్‌ ఆకారంలో నది !! ప్రకృతి వింత సృష్టి !! ఎక్కడుందో తెలుసా ??

Phani CH

|

Updated on: Mar 27, 2022 | 9:38 AM

తాజాగా ఓ ప్రకృతి అద్భుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. చుట్టూ కొండలు, చెట్లు, అడవులు మధ్యలో ఓ చిన్న నది పాయలుగా ప్రవహిస్తోంది. ఈ నదీ ప్రవాహాన్ని పై నుంచి చూస్తే అచ్చంగా ఒక డ్రాగన్‌ రూపాన్ని పోలి ఉంది.



తాజాగా ఓ ప్రకృతి అద్భుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. చుట్టూ కొండలు, చెట్లు, అడవులు మధ్యలో ఓ చిన్న నది పాయలుగా ప్రవహిస్తోంది. ఈ నదీ ప్రవాహాన్ని పై నుంచి చూస్తే అచ్చంగా ఒక డ్రాగన్‌ రూపాన్ని పోలి ఉంది. దీంతో ఈ ఫోటోను కాస్త సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయగానే ఇట్టే ప్రపంచాన్ని చుట్టేసిందీ డ్రాగన్‌ రివర్‌. అన్నట్లు ఈ నదిని.. ‘బ్లూ డ్రాగన్‌ రివర్‌’ అని పిలవడం మరో విశేషం. ఇంతకీ ఈ నది ఎక్కడుందనేగా మీ సందేహం. పోర్చుగల్‌ దేశంలోని అల్గ్రేవ్‌ అనే ప్రాంతంలో ఈ అద్భుతమైన నది ఉంది. ఆ ప్రాంతానికి చెందిన వారు విమానంలో వెళుతున్న సమయంలో తీసిన ఫోటోనే ఇది. నిజానికి ఈ నది అసలు పేరు ఒడెలైట్‌. కానీ డ్రాగన్ ఆకారంలో ఉండడంతో బ్లూ డ్రాగన్‌ రివర్‌గా కూడా పిలుస్తున్నారు.

Also Watch:

సబ్జా గింజలతో అదిరిపోయే ప్రయోజనాలు !! మధుమేహం ఉన్నవారికి..

అంతరిక్షం మన దేశం కనిపిస్తుందా ?? 37ఏళ్ల క్రితం రాకేశ్‌ శర్మ ఇచ్చిన క్లారిటీ ఏంటి ??

Viral Video: కచ్చ బాదం డ్యాన్స్‌ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!

రాకాసి బల్లికి ఎదురెళ్లిన నాగుపాము !! ఏంజరిగిందో చూస్తే షాకే !!

Rare Fish: వావ్‌ ఈ చేప అందం అదుర్స్‌ !! దాన్ని చూసేందుకు మీ రెండు కళ్లు చాలవు !!