బైక్ నడుపుతుండగా వినిపించిన వింత శబ్దాలు.. ఆపి చూడగా ఫ్యూజ్‌లు ఔట్ !!
ఏపీలోని తిరుపతిలో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు ఓ యువకుడు. ఎమ్.ఆర్ పల్లికి చెందిన జీతూ అనే యువకుడు ఎప్పట్లానే తన బైక్‌పై ప్రయాణిస్తున్నాడు.
ఏపీలోని తిరుపతిలో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు ఓ యువకుడు. ఎమ్.ఆర్ పల్లికి చెందిన జీతూ అనే యువకుడు ఎప్పట్లానే తన బైక్‌పై ప్రయాణిస్తున్నాడు. ఈస్ట్ పోలీస్ స్టేషన్ సమీపంలోని అండర్ బ్రిడ్జి దాటుతుండగా ఉన్నట్టుండి బైక్‌లో నుంచి ఏదో సౌండ్స్ వచ్చాయి. దీంతో బైక్‌ను పక్కకు ఆపీ.. ఏంటా అని చూడగా.. బైక్ సీట్ కింద భారీ పాము దర్శనమివ్వడంతో అతడు కంగుతిన్నాడు. బైక్ సీట్ కింద దాక్కుని ఉన్న పామును బయటకు తీసుకొచ్చేందుకు తెగ ఇబ్బంది పడి, చివరికి అతి కష్టం దానిని బయటు తీశాడు. ఈ ఘటనతో రోడ్డుపై సుమారు గంట పాటు ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో బ్రతుకు జీవుడా అనుకుంటూ ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.
Also Watch:
అంతరిక్షం మన దేశం కనిపిస్తుందా ?? 37ఏళ్ల క్రితం రాకేశ్ శర్మ ఇచ్చిన క్లారిటీ ఏంటి ??
Viral Video: కచ్చ బాదం డ్యాన్స్ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!
రాకాసి బల్లికి ఎదురెళ్లిన నాగుపాము !! ఏంజరిగిందో చూస్తే షాకే !!
Rare Fish: వావ్ ఈ చేప అందం అదుర్స్ !! దాన్ని చూసేందుకు మీ రెండు కళ్లు చాలవు !!
Viral Video: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతడే !! వీడియో చూస్తే నవ్వడం ఖాయం
కొడుకు సమాధి వద్ద సీసీ కెమెరా ఏర్పాటు.. ఎందుకో తెలిస్తే..
సముద్ర తీరంలో ఊహించని అతిథి.. అంతలోనే
అల్లుడితో కలిసి భర్తను చంపిన అత్త.. కారణం మీరనుకున్నదేనా ??
వాళ్ళు వీళ్ళు ఎందుకని పోలీసులనే టార్గెట్ చేసిన తల్లీ కూతుళ్లు
కోట్లలో ఇండియన్ యూట్యూబర్ సంపాదన.. లగ్జరీ కార్లు, విల్లాలు
కిడ్నాపర్లను జైలుకు పంపిన స్మార్ట్‌వాచ్..
కట్టుతప్పి వీధుల్లో పరుగులు పెట్టిన గుర్రాలు..

