అంతరిక్షం మన దేశం కనిపిస్తుందా ?? 37ఏళ్ల క్రితం రాకేశ్‌ శర్మ ఇచ్చిన క్లారిటీ ఏంటి ??

అంతరిక్షం నుంచి భూమికి దూరం ఎంత.? అదేం ప్రశ్న.. అది ఎలా చెప్పగలం అన్న డౌట్‌ రావొచ్చు. కానీ సుమారు వంద కిలో మీటర్లుగా చెప్పుకుంటాం.

అంతరిక్షం మన దేశం కనిపిస్తుందా ?? 37ఏళ్ల క్రితం రాకేశ్‌ శర్మ ఇచ్చిన క్లారిటీ ఏంటి ??

|

Updated on: Mar 27, 2022 | 8:35 AM

అంతరిక్షం నుంచి భూమికి దూరం ఎంత.? అదేం ప్రశ్న.. అది ఎలా చెప్పగలం అన్న డౌట్‌ రావొచ్చు. కానీ సుమారు వంద కిలో మీటర్లుగా చెప్పుకుంటాం. కానీ అదే అంతరిక్షం నుంచి మన భారతదేశం ఎలా కనిపిస్తుందా..? అన్న ప్రశ్నకు మాత్రం నాసా ఇప్పటికే సమాధానం ఇచ్చింది. ఇందుకు పలు ఫోటోలను సైతం వెలుగులో తెచ్చింది. అయితే ఇప్పుడు ఇదే ప్రశ్నను 1984 ఏప్రిల్‌3న అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయుడు రాకేశ్‌ శర్మను అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ అడిగితే అతడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా.? అసలు నిజంగానే అంతరిక్షం నుంచి మన దేశం కనిపిస్తుందా.? కనిపిస్తే ఎలా ఉంటుంది.

Also Watch:

Viral Video: కచ్చ బాదం డ్యాన్స్‌ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!

రాకాసి బల్లికి ఎదురెళ్లిన నాగుపాము !! ఏంజరిగిందో చూస్తే షాకే !!

Rare Fish: వావ్‌ ఈ చేప అందం అదుర్స్‌ !! దాన్ని చూసేందుకు మీ రెండు కళ్లు చాలవు !!

Viral Video: దురదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ ఇతడే !! వీడియో చూస్తే నవ్వడం ఖాయం

Viral Video: లైకుల సంగతి తర్వాత… పట్టు తప్పితే ప్రాణాలు ఫట్టే !!

 

Follow us