World Biggest Car: ప్రపంచంలోనే అతిపెద్ద కారు ఇది.! ఏకంగా 60 అడుగుల పొడవు.. పూర్తి వివరాలు ఈ వీడియో..
ఎవరు సాధించలేని, వెరైటీ పని చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు ఓ వ్యక్తి. ఏకంగా 60 అడుగుల పెద్ద కారు రూపొందించి గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆ తర్వాత ఇంకాస్త ముందడుగు వేసి ఏకంగా 100 అడుగుల కారుని రూపొందించి తన రికార్డుని తానే తిరగరాశాడు.
ఎవరు సాధించలేని, వెరైటీ పని చేసి, గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేశాడు ఓ వ్యక్తి. ఏకంగా 60 అడుగుల పెద్ద కారు రూపొందించి గిన్నిస్ రికార్డు సాధించాడు. ఆ తర్వాత ఇంకాస్త ముందడుగు వేసి ఏకంగా 100 అడుగుల కారుని రూపొందించి తన రికార్డుని తానే తిరగరాశాడు. అమెరికన్ డ్రీమ్‌గా పిలిచే లియోసిన్ అనే ఈ కారుని జే ఓర్‌బెర్గ్ రూపొందించాడు. అతను 1986లో 60 అడగులు పొడవు గల కారుని రూపొందించి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఆ తర్వాత మళ్లీ ఆ రికార్డుని బ్రేక్ చేసేలా దాదాపు 100 అడుగుల కారుని రూపొందించాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఈ కారుని ప్రంపచంలోనే అత్యంత పొడవైన కారుగా గుర్తించింది కూడా. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న దీని వాడటమే, అతడికి చాలా కష్టంగా మారింది.
మరిన్ని చూడండి ఇక్కడ:
vidya balan: చీరకట్టులో హీరోయిన్ విద్యాబాలన్ హోలీ వేడుకలు.. అట్రాక్ట్ చేస్తోన్న ఫోటోస్..
పండగ వేళ ప్రాణాలు తీసే హంతకి.. జర భద్రం
పంటచేలో కూలీలకు గన్‌తో పహారా కాస్తున్న రైతు
ట్రైన్ ఎక్కి యువకుడు రచ్చ రచ్చ... కట్ చేస్తే చెక్కేసిన పోలీసులు
తల్లికి ఉన్న రూ.12 లక్షల అప్పును తీర్చిన టీనేజ్ కొడుకు
కోతుల కొరత.. ఒక్కో కోతికి రూ.25 లక్షలు ఇస్తాం
అనకొండ తలపై నాగిని డాన్స్.. జోక్ కాదు.. ఇది సీరియస్ మ్యాటర్
గోదావరిలో చిక్కిన బాహుబలి చేప.. ధర ఎంతంటే

