Python Viral Video: బాబోయ్ భారీ కొండచిలువ..! వయ్యారి నడక చూస్తే వణుకే.. ఇలాంటి వీడియో చేస్తే తట్టుకోలేరు..
శెట్టూరు మండలం, మంగంపల్లి, ఉప్పొంక గ్రామల మధ్యలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం అవ్వడంతో స్థానిక ప్రజలు షాక్ అయ్యారు. అటవీ ప్రాంతంలో నుంచి రోడ్డు దాటుతున్న కొండ చిలువను అటుగా వచ్చిన ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో
బాబోయ్ ఎంతపెద్ద కొండచిలువ..రోడ్డుకు అడ్డంగా ఎలా తిష్టవేసిందో చూడండి..ఇక ఇటుగా ఎవరైనా ఒంటరిగా వచ్చారంటే..చచ్చారే..! ఈ భారీ పైథాన్ అనంతపురం జిల్లాలో ప్రత్యక్షమైంది. జిల్లాలోని ..శెట్టూరు మండలం, మంగంపల్లి, ఉప్పొంక గ్రామల మధ్యలో భారీ కొండ చిలువ ప్రత్యక్షం అవ్వడంతో స్థానిక ప్రజలు షాక్ అయ్యారు. అటవీ ప్రాంతంలో నుంచి రోడ్డు దాటుతున్న కొండ చిలువను అటుగా వచ్చిన ఓ వ్యక్తి తన సెల్ ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కొండ చిలువ ప్రత్యక్షం కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. కొండ చిలువ సంఘటనపై అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. నెట్‌లో కొండచిలువ వీడియోను నెటిజన్లు తెగ చూసేస్తున్నారు. భారీగా లైకులు, షేర్లతో వీడియో దూసుకుపోతోంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Sitara Ghattamaneni: మహేశ్ తనయ క్యూట్ స్టిల్స్.. అప్పుడే యాక్టింగ్ మొదలెట్టిందా..!
Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్ ఇంత అందమా..! మెస్మరైజ్ చేస్తున్న ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్..
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

