Puneeth Rajkumar-James: ఆయనకి సాటి మరొకరు లేరు.. అభిమానుల గుండెల్లో చిరస్థాయి.. వైరల్ అవుతున్న చివరి సినిమా పోస్టర్స్…
Puneeth Rajkumar James movie Posters: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) నటించిన చివరి చిత్రం జేమ్స్ (James). ఈ సినిమా షూటింగ్ పూర్తై.. పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న సమయంలోనే పునీత్ గుండెపోటుతో మరణించారు. దీంతో కన్నడ చిత్రపరిశ్రమ తీవ్ర శోకసంధ్రంలో మునిగిపోయింది.

1 / 14

2 / 14

3 / 14

4 / 14

5 / 14

6 / 14

7 / 14

8 / 14

9 / 14

10 / 14

11 / 14

12 / 14

13 / 14

14 / 14
