Kajal Aggarwal Pregnancy Photos: పంచదార బొమ్మ కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) అమ్మగా త్వరలోనే నూతన ప్రయాణం ప్రారంభించనుంది. భర్త గౌతమ్ కిచ్లూతో కలిసి మూడో వ్యక్తిని తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు ఆత్రుతగా ఎదురుచూస్తోంది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియా