రామ్ చరణ్‌ను కొట్టిన తారక్.. తట్టుకోలేక ఏడ్చేసిన బుడ్డోడు..
ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే పేరు.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది.
ఆర్ఆర్ఆర్ ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే పేరు.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా మార్చి25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. చరిత్రలో ఎప్పుడు కలవని ఇద్దరు వీరులను కలిపి ఈ సినిమాలో చూపించారు జక్కన్న. యంగ్ టైగర్ కొమురం భీమ్ గా.. మెగాపవర్ స్టార్ అల్లూరి సీతారామ రాజుగా నటించారు అనడం కంటే జీవించారు అంటున్నారు సినిమా చూసిన జనాలు. పాన్ ఇండియా మూవీ రూపొందిన ఈ సినిమా విడుదలైన అన్ని ఏరియాల నుంచి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. ఊహించిన దానికంటే మించి రాజమౌళి సినిమాను తెరకెక్కించారని అంటున్నారు అభిమానులు. ఇద్దరు స్టార్ హీరోస్ తలపడుతుంటే రెండు సింహాలు కొట్లాడుకున్నట్టు ఉందని అంటున్నారు చూసినవాళ్లంతా..
Also Watch:
300 ఏళ్ళ నాటి ‘మత్స్యకన్య’ !! మతి పోగొట్టే విషయాలు !!
డ్రాగన్ ఆకారంలో నది !! ప్రకృతి వింత సృష్టి !! ఎక్కడుందో తెలుసా ??
సబ్జా గింజలతో అదిరిపోయే ప్రయోజనాలు !! మధుమేహం ఉన్నవారికి..
అంతరిక్షం మన దేశం కనిపిస్తుందా ?? 37ఏళ్ల క్రితం రాకేశ్ శర్మ ఇచ్చిన క్లారిటీ ఏంటి ??
Viral Video: కచ్చ బాదం డ్యాన్స్ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!