300 ఏళ్ళ నాటి ‘మత్స్యకన్య’ !! మతి పోగొట్టే విషయాలు !!
జపాన్‌లోని ఒకాయమా ప్రిఫెక్చర్ దేవాలయంలోని ఓ పెట్టెలో లభించిన 12 అంగుళాల మమ్మీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ మమ్మీ చాలా వినూత్నంగా ఉంది.
జపాన్‌లోని ఒకాయమా ప్రిఫెక్చర్ దేవాలయంలోని ఓ పెట్టెలో లభించిన 12 అంగుళాల మమ్మీ ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే ఈ మమ్మీ చాలా వినూత్నంగా ఉంది. నడుము వరకు మనిషిలా, మిగతా భాగం చేపను పోలి ఉంది. దీంతో ‘మత్స్యకన్యల’ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 300 ఏళ్ల కిందట ఓ మత్స్యకారుడికి ఈ ‘మత్స్యకన్య’ దొరికినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ తర్వాత దీన్ని జాగ్రత్తగా ఆలయంలో భద్రపరిచి ఉంటారని చెబుతున్నారు. ఆ పెట్టలో దొరికిన ఆధారాల ప్రకారం 1736-1741 మధ్య కాలంలో ఒక జాలరి.. ఈ మత్స్యకన్యను పట్టుకున్నాడని చెబుతున్నారు.
Also Watch:
డ్రాగన్ ఆకారంలో నది !! ప్రకృతి వింత సృష్టి !! ఎక్కడుందో తెలుసా ??
సబ్జా గింజలతో అదిరిపోయే ప్రయోజనాలు !! మధుమేహం ఉన్నవారికి..
అంతరిక్షం మన దేశం కనిపిస్తుందా ?? 37ఏళ్ల క్రితం రాకేశ్ శర్మ ఇచ్చిన క్లారిటీ ఏంటి ??
Viral Video: కచ్చ బాదం డ్యాన్స్ ఇలాగా మీరెప్పుడు చూసి ఉండరు !!
రాకాసి బల్లికి ఎదురెళ్లిన నాగుపాము !! ఏంజరిగిందో చూస్తే షాకే !!
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు

