RRR: చెర్రీ డైహార్డ్ ఫ్యాన్‌లా.. క్రేజీగా మాట్లాడిన సుష్మిత..
జక్కన్న మాగ్నమ్ ఒపెస్‌ను... చెర్రీ - తారక్ యాక్టింగ్ ఎఫర్ట్స్‌ను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు థియేటర్ల బాట పడుతున్నారు.
జక్కన్న మాగ్నమ్ ఒపెస్‌ను… చెర్రీ – తారక్ యాక్టింగ్ ఎఫర్ట్స్‌ను సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు టాలీవుడ్ సెలబ్రిటీలు థియేటర్ల బాట పడుతున్నారు. బెన్‌ఫిట్ షో నుంచి ఫస్ట్ షో వరకు ట్రిపుల్ ఆర్ ను ఫ్యాన్స్ మధ్యలో చూస్తూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తాజాగా ట్రిపుల్ ఆర్ సినిమాను చూశారు చిరు అండ్ హిజ్ ఫ్యామిలీ. AMB సినిమాస్‌లో సినిమా చూసిన తరువాత ఎక్స్‌క్లూజివ్‌గా టీవీ9తో మాట్లాడారు. చిరు అయితే నో వర్డ్స్.. సూపర్ అంటూ… కామన్‌గా.. ఒక్క ముక్కలో చెప్పగా…. ఆయన సతీమణి సురేఖ మాత్రం చెర్రీ హార్డ్ కోర్ ఫ్యాన్ లా కామెంట్ చేశారు.
Also Watch:
RRRకు పోటెత్తిన వసూళ్లు !! ఇప్పటికే లాభాల పంట షురూ..
చేపను లటుకున్న మింగేద్దామనుకున్న డేగ !! ఇంతలోనే ఊహించని షాక్
వైరల్ వీడియోలు
Latest Videos