RRRకు పోటెత్తిన వసూళ్లు !! ఇప్పటికే లాభాల పంట షురూ..
డౌటే లేదు.... ఎంటర్‌టైన్‌మెంట్ మాగ్జిమమ్ గ్యారెంటీ అంతే! బొమ్మ పడకముందే..అటు ఆట మొదలవక ముందే.... రేటింగ్స్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోయిన జక్కన్న ట్రిపుల్ ఆర్...
డౌటే లేదు…. ఎంటర్‌టైన్‌మెంట్ మాగ్జిమమ్ గ్యారెంటీ అంతే! బొమ్మ పడకముందే..అటు ఆట మొదలవక ముందే…. రేటింగ్స్‌లో ఓ రేంజ్‌లో దూసుకుపోయిన జక్కన్న ట్రిపుల్ ఆర్… అనుకున్నట్టే థియేటర్లను షేక్ చేస్తోంది. రికార్డుల ఏరువాక పారేలా చేస్తోంది. రిమైనింగ్ మేకర్స్‌కు మాటలే రాకుండా చేస్తోంది. యుద్ధానికి ఆయుధాలే కాదు… ట్రిపుల్ ఆర్ థియేటర్లకు జనాలు కూడా వాళ్లంతట వాళ్లే వస్తున్నారు. రావడమే కాదు ఎకంగా ఉప్పెననే తలపిస్తూ.. థియేటర్లను జన సముద్రాలుగా మారుస్తున్నారు. వస్తున్నారు సరే! మరి ట్రిపుల్ ఆర్ మూవీ.. జక్కన్న ఫిక్స్ చేసిన టార్గెట్ అమౌంట్ను వసూలు చేసేనా..? నష్టాలే లేని పాన్‌ఇండియా సినిమాగా ఫిక్స్ అయ్యేనా…? విడుదలకు ముందు నుంచే వినబడుతున్న వాల్డ్‌వైడ్ వసూళ్ల కేకను.. యాజ్ ఇట్ ఈజ్ కంటిన్యూ చేసేనా…? అంటే అవుననే అంటున్నారు ఫిల్మ్ అలిస్ట్స్. అనడమే కాదు మైండ్ బ్లాక్ అడ్వాన్స్ బుకింగ్స్… దిమ్మతిరిగే ఓపెనింగ్స్ ను చూపిస్తున్నారు.
Also Watch:
చేపను లటుకున్న మింగేద్దామనుకున్న డేగ !! ఇంతలోనే ఊహించని షాక్
Local to Global Live: లోకల్ టూ గ్లోబల్.. ఫటా ఫట్ న్యూస్ సంక్లిప్తంగా మీ కోసం…(వీడియో)
పొలం దున్నుతుండగా నాగలికి తగిలిన రాయి.. తీసి చూడగా..!
మీ ఇంటికే మేడారం ప్రసాదం.. ఆర్టీసీ కొత్త ఆఫర్
పల్లె పడతులు వర్సెస్ పట్నం భామలు..సై అంటే సై..!
ఒడిశా గుహల్లో వెలుగుచూసిన ఆదిమానవుల ఆనవాళ్లు
వాషింగ్ మెషిన్ బ్లాస్ట్.. అసలు ఇది ఎలా జరిగిందంటే?
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం

