చేపను లటుకున్న మింగేద్దామనుకున్న డేగ !! ఇంతలోనే ఊహించని షాక్
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లికి సంబంధించి అన్ని రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. సంగీత్, మంగళస్నానం, వివాహ వేదికపై ఎంట్రీ, రిసెప్షన్ ఇలా మాంచి ఆనందభరిత క్షణాలు ఉంటాయి.
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లికి సంబంధించి అన్ని రకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. సంగీత్, మంగళస్నానం, వివాహ వేదికపై ఎంట్రీ, రిసెప్షన్ ఇలా మాంచి ఆనందభరిత క్షణాలు ఉంటాయి. అయితే తాజాగా ఓ వివాహానికి సంబంధించిన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. పెళ్లి వేడుకలో కుక్క చేసిన పని నవ్వులు పూయిస్తుంది. వధువరులిద్దరూ వెస్ట్రన్ స్టైల్ డ్యాన్స్ వేస్తున్నారు. ఒకరినొకరు హత్తుకుని సాల్సా డ్యాన్స్ వేస్తున్నారు. అయితే, వీరి మధ్యలో పెంపుడు కుక్క కూడా ఉంది. వధువు ఆ కుక్కను ఎత్తుకోని.. వరుడిని హత్తుకోగా ఇద్దరూ కలిసి కుక్కతో డ్యాన్స్ చేస్తున్నారు. ఇంతలో ఆ కుక్క.. పెళ్లి కొడుకు వైపు తదేకంగా చూసింది. వరుడిని చూడగానే ముద్దొచ్చిందో ఏమో గానీ.. పెళ్లి కొడుక్కి తెగ ముద్దులు పెట్టేసింది. కుక్క తన నాలుకతో వరుడి మూతికి వరుస ముద్దులు పెట్టింది. ఈ ఫన్నీ మూమెంట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అదికాస్తా వైరల్‌గా మారింది.
Also Watch:
Local to Global Live: లోకల్ టూ గ్లోబల్.. ఫటా ఫట్ న్యూస్ సంక్లిప్తంగా మీ కోసం…(వీడియో)
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

