Viral Video: సంగీతానికి పిల్లి పిల్లల డ్యాన్స్‌ !! చూస్తే ఫిదా అవాల్సిందే !!

Viral Video: సంగీతానికి పిల్లి పిల్లల డ్యాన్స్‌ !! చూస్తే ఫిదా అవాల్సిందే !!

Phani CH

|

Updated on: Mar 26, 2022 | 9:08 AM

ఇంట్లో సరదాగా తీసుకున్న వీడియోలే... కొన్ని ఊహించని రీతిలో వైరల్‌గా మారిపోతాయి. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌ వీడియోలకు అసలు కొదువే లేదు..


ఇంట్లో సరదాగా తీసుకున్న వీడియోలే… కొన్ని ఊహించని రీతిలో వైరల్‌గా మారిపోతాయి. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ లాంటి ప్లాట్‌ఫామ్‌లలో వైరల్‌ వీడియోలకు అసలు కొదువే లేదు..తాజాగా ఇక్కడ ఓ ఇంట్లోని పిల్లిపిల్లలు వరుసగా కూర్చుని లయబద్ధం చేసిన విన్యాసాలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి. రకరకాల మెడ బెల్టులు కట్టుకుని ఓ సోఫాపై వరుసగా కూర్చుని ఉన్న పిల్లిపిల్లలన్నీ వెరైటీగా డ్యాన్స్‌ చేస్తున్నాయి…అక్కడ ప్లే అవుతున్న మ్యూజిక్‌కు తగ్గట్టు తల ఆడిస్తూ స్తున్నవారందరినీ మురిసిపోయేలా చేస్తున్నాయి. ఇలా చూస్తుంటే..వాటి విన్యాసం నిజంగానే వావ్‌ అనిపించేలా ఉందికదూ..ఈ పిల్లి పిల్లలకు ఎవరైనా అలా సంగీతానికి తగ్గట్టు ప్రవర్తించమని ట్రైనింగ్ ఇచ్చారో, లేక అవే అలా చేశాయో తెలియలేదు గానీ వీడియో మాత్రం నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తోంది.

Also Watch:

RRR Ticket Price: ఢిల్లీ, ముంబైల్లో RRRటికెట్ రేట్‌ తెలిస్తే గుండె పగిలిపోవాల్సిందే !!

RRR: చెర్రీ డైహార్డ్ ఫ్యాన్‌లా.. క్రేజీగా మాట్లాడిన సుష్మిత..

RRRకు పోటెత్తిన వసూళ్లు !! ఇప్పటికే లాభాల పంట షురూ..

చేపను లటుకున్న మింగేద్దామనుకున్న డేగ !! ఇంతలోనే ఊహించని షాక్