అందంలో అప్సరస.. కుర్రహీరోయిన్స్‌కు పోటీ ఇస్తున్న ప్రియమణి

Rajeev 

Pic credit - Instagram

07 February 2026

 ప్రియమణి.. ఈ సీనియర్ హీరోయిన్ చాలా మంది అభిమాన తార. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. 

గ్లామర్ కంటే ఎక్కువగా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంది. 

ఒకప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రియమణి.. ఇప్పుడు సినిమాల స్పీడ్ తగ్గించారు. 

హీరోయిన్ గానే కాదు స్పెషల్ సాంగ్ లోనూ దుమ్మురేపింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ లోనూ నటించింది ప్రియమణి. 

తెలుగు, తమిళ్, హిందీ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్ లతో ఆకట్టుకుంటుంది. 

నాలుగు పదుల వయసులోనూ అందంలో కుర్రహీరోయిన్స్ కు గట్టిపోటీ ఇస్తుంది ప్రియమణి. తన గ్లామర్ తో కట్టిపడేస్తుంది. 

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు నిద్రపట్టకుండా చేస్తుంది ప్రియమణి.