AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Serial Actress : సీరియల్లో అమాయకంగా.. నెట్టింట అరాచకంగా.. చీరకట్టులో 20 ఏళ్ల సీనియర్ నటి గ్లామర్ రచ్చ..

ప్రస్తుతం సీరియల్ తారలకు హీరోహీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. నిత్యం రోటిన్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. కానీ స్మాల్ స్క్రీన్ పై చీరకట్టులో ఎంతో అమాయకంగా కనిపించే అమ్మాయిలు.. నెట్టింట మాత్రం గ్లామర్ ఫోటోలతో రచ్చ చేస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

Rajitha Chanti
|

Updated on: Feb 08, 2026 | 10:30 AM

Share
కొన్ని సంవత్సరాలుగా స్మాల్ స్క్రీన్ పై సీరియల్స్ ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి కరుణ భూషణ్. అప్పట్లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీరియల్స్ ద్వారా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకుంది.

1 / 5
ఆహా సినిమాతో చైల్డ్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె..ఆ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని శంకర్ దాదా ఎంబీబీఎస్, కొంచెం ఇష్టం కొంచం కష్టం, నిన్నే ఇష్టపడ్డాను, కాటమరాయుడు వంటి చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసింది.

2 / 5
అంతేకాదు.. బుల్లితెరపై మొగలిరేకులు సీరియల్ ద్వారా ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆ తర్వాత వైదేహి పరిణయం సీరియల్లోనూ కనిపించింది. తెలుగులో పలు సీరియల్స్ చేసింది. అభిషేకం సీరియల్లో కరుణ అందానికి, అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

3 / 5
అలాగే పాజిటివ్ పాత్రలతోనే కాకుండా వైదేహి పరిణయం సీరియల్లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి ఆకట్టుకుంది. కరుణ భూషణ్ ముగ్గురు పిల్లలకు తల్లి. సీరియల్స్ కు దూరంగా ఉన్న ఆమె సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది.

4 / 5
తాజాగా చీరకట్టులో వర్షంలో తడుస్తూ ఫోటోషూట్ చేసింది కరుణ. ఈ ఫోటోస్ నెట్టిటం షేర్ చేయగా.. క్షణాల్లోనే వైరలవుతున్నాయి. దాదాపు 20 సంవత్సరాలుగా సినీరంగంలో ఉన్నఈ బ్యూటీ.. ఇప్పటికీ చెక్కు చెదరని అందంతో కట్టిపడేస్తుంది.

5 / 5
Follow Us
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!

పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత

ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..

కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?

శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష

రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..

బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు

ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు

మరణించిన వారి ఆభరణాలు ఎందుకు భద్రపరుస్తారు? గరుడ పురాణం చెప్పిన..

తెలంగాణ వాసులకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు