Tollywood : కాకులే కీలకం.. అవి ఉంటే సినిమా హిట్టే.. టాలీవుడ్‌లో నయా సెంటిమెంట్

ఈ మధ్య కాలంలో కాకిని బేస్ చేసుకున్న మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి ఆ సినిమా ఏంటో తెలుసా.. కాకి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది బలగం సినిమా గురించి. చాలా సింపుల్ కథను ఎంతో హృద్యంగా తెరకెక్కించి సన్సెస్ అయ్యారు నటుడు, దర్శకుడు వేణు.

Tollywood : కాకులే కీలకం.. అవి ఉంటే సినిమా హిట్టే.. టాలీవుడ్‌లో నయా సెంటిమెంట్
Tollywood Movies
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 23, 2023 | 4:34 PM

ఇటీవల టాలీవుడ్ లో సరికొత్త సెంటిమెంట్ వర్కౌట్ అవుతోంది. అది మరేదో కాదు కాకి.. సినిమాలో కాకులకు ఇంపార్టెన్స్ ఇచ్చి హిట్స్ అందుకుంటున్నారు దర్శకులు. ఈ మధ్య కాలంలో కాకిని బేస్ చేసుకున్న మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి ఆ సినిమా ఏంటో తెలుసా.. కాకి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల్లో ముందుగా చెప్పుకోవాల్సింది బలగం సినిమా గురించి. చాలా సింపుల్ కథను ఎంతో హృద్యంగా తెరకెక్కించి సన్సెస్ అయ్యారు నటుడు, దర్శకుడు వేణు. బలగం సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో మనిషి చనిపోయిన తర్వాత కాకి పిండంను తినకపోవడం గురించి చూపించారు. అలా జరిగితే చనిపోయిన వారి ఆత్మ శాంతించదు అనే కాన్సెప్ట్ తో తెరకెక్కించాడు వేణు. గొడవలు మర్చిపోయి కుటుంబం అంతా కలిసి ఉండాలనే కాన్సెప్ట్ తో తెరకెక్కింది ఈ సినిమా.

అలాగే రీసెంట్ గా సాయి ధరమ్ నటించిన విరూపాక్ష సినిమాలోనూ కాకి హైలైట్ గా కనిపిస్తుంది. ఈ సినిమాలో బ్లాక్ మ్యాజిక్ గురించి చూపించారు. బ్లాక్ మ్యాజిక్ ను రిప్రెజెంట్ చేస్తూ కాకులను చూపించారు. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది విరూపాక్ష.

ఇక నేచురల్ స్టార్ నాని నటించిన దసరా సినిమాలో కూడా కాకి గురించి ఉంటుంది. ఈ సినిమాలో కూడా కాకి పిండాన్ని తినకపోవడాన్ని చూపించాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా కాకులను చూపించి వరుసగా మూడు సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి.

గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
గేమ్ ఛేంజర్ సినిమాలో కనిపించని ఆ సూపర్ హిట్ సాంగ్..
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
పని ఒత్తిడి తాళలేక భవనంపై నుంచి దూకి బ్యాంకు ఉద్యోగిని సూసైడ్‌!
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఆలివ్‌ ఆకులతో ఆరోగ్యం.. తీవ్ర వ్యాధులు మాయం.. రోజువారీ ఇలా వాడితే
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న టీమిండియా స్టార్
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
పీజీ వైద్యసీట్ల ప్రవేశాలకు రెండో విడత నోటిఫికేషన్‌ విడుదల..KNRUHS
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
ఎవడండీ వీడు.. విజయానికి 26 పరుగులు.. కట్‌చేస్తే..
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
జుట్టు రాలిపోవడానికి కారణాలు తెలుసా..? తప్పక తెలుసుకోవాల్సిందే.!
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
అందంతో వెర్రెక్కిస్తోన్న వయ్యారి..
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
ఈ ఏడాది ఇంటర్ 1st Year పబ్లిక్ పరీక్షలు యథాతథం..వచ్చే ఏడాది రద్దు
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్
శ్రీదేవితో ఉన్న ఈ బుడ్డోడిని గుర్తు పట్టారా? ఇండియన్ సూపర్ స్టార్