ఆస్కార్ రేసులో ఆ రెండు సినిమాలు.. ఏ క్యాటగిరిలో పోటీ పడుతున్నాయంటే.
ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక ఆస్కార్ కు సినిమాల ఎంపిక కొనసాగుతుంది. ఇప్పటికే పలు సినిమాలో సెలక్ట్ అయ్యాయని తెలుస్తుంది. ఈసారి రెండు సౌత్ సినిమాలు ఆస్కార్ కు సెలక్ట్ అయ్యాయని తెలుస్తుంది. ఆ సినిమాలు మరేవో కాదు. కాంతార చాప్టర్ 1, మహావతార్ నరసింహా
అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు ఆస్కార్ కోసం ఎన్నో సినిమాలు పోటీ పడుతూ ఉంటాయి. తమ సినిమాలకు అవార్డులు రావాలని దర్శక నిర్మాతలు చాలా కృషి చేస్తూ ఉంటారు. కాగా ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల కౌంట్‌డౌన్ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని సినిమాలను లిస్ట్ అవుట్ కూడా చేశారు. కాగా ఈ ఏడాది చాలా సినిమాలు ఆస్కార్ రేస్ లో పోటీపడుతున్నాయి. గత ఏడాదితో పోలుచుకుంటే ఈ ఏడాది ఎక్కువ సినిమాలే నామినేషన్స్ లో నిలిచాయాని తెలుస్తుంది. అలాగే ఈసారి అకాడమి అవార్డులకు రెండు ఇండియన్ సినిమాలు అందులోనూ సౌత్ సినిమాలు సెలెక్ట్ అయినట్లు తెలుస్తుంది. ఆ సినిమాలు ఏవో కాదు..
అతన్ని పిచ్చి పిచ్చిగా ప్రేమించా.. కానీ బ్రేకప్ అయ్యింది.. దివి ఎమోషనల్ కామెంట్స్
గత ఏడాది విడుదలై సంచలన విజయం సాధించిన కాంతార చాప్టర్ 1, మహావతార్ నరసింహా. ఈ రెండు సినిమాలు ఇప్పుడు ఆస్కార్ లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది. రిషబ్ శెట్టి నటించి దర్శకత్వం వహించిన కాంతార 1 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా సత్తా చాటింది. ఈ సినిమా ఆస్కార్ రేస్ లో ఉందని తెలిసింది. అలాగే మరో సినిమా కూడా ఆస్కార్ కు సెలక్ట్ అయ్యిందని తెలుస్తుంది.
13 ఏళ్లకే పెళ్లైంది.. ఇండస్ట్రీలో చాలా మంది నన్ను అలా చేయమని అడిగారు..
మోస్ట్ వాంటెడ్ యానిమేటెడ్ మూవీ మహావతార్ నరసింహా. పాన్ ఇండియా యానిమేటెడ్ మూవీగా విడుదలైన ఈ సినిమా కూడా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. కలెక్షన్స్ కూడా భారీగా రాబట్టింది ఈ సినిమా.. ఈ రెండు సినిమాలు ఆస్కార్ కు సెలక్ట్ అయ్యాయి. విచిత్రం ఏంటంటే.. ఈ రెండు సినిమాలు దేవుడి కథతో తెరకెక్కాయి. ఉత్తమ నటుడు, నటి, డైరెక్టర్, నిర్మాత స్క్రీన్ ప్లే, ప్రొడక్షన్ డిజైన్, సినిమాటోగ్రఫీ కేటగిరిల్లో ఈ రెండు సినిమాలు పోటీపడుతున్నాయని తెలుస్తుంది.
వయసు 20 ఏళ్లు.. ప్రభాస్, దళపతి విజయ్‌లను కూడా వెనక్కి నెట్టింది.. ఈ అమ్మడు ఎవరంటే
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.




