AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతన్ని చాలా మిస్ అవుతున్నా..! కన్నీళ్లు పెట్టుకున్న నటి ఇంద్రజ

ఒకప్పుడు తెలుగులో వరుస సినిమాలతో అలరించింది హీరోయిన్ ఇంద్రజ. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లి చేసుకున్న ఆమె.. చాలా కాలం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటూ మరోసారి సినీప్రేక్షకులను అలరిస్తుంది. జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలలో జడ్జీగా వ్యవహరిస్తుంది.

అతన్ని చాలా మిస్ అవుతున్నా..! కన్నీళ్లు పెట్టుకున్న నటి ఇంద్రజ
Indraja
Rajeev Rayala
|

Updated on: Jan 07, 2026 | 6:47 PM

Share

ఒకప్పుడు హీరోయిన్ గా రాణించి ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు సహాయక పాత్రలు చేస్తున్నారు. అమ్మ, అక్క, వదిన పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు కొంతమంది హీరోయిన్స్.. వారిలో ఇంద్రజ ఒకరు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల భామ ఇంద్రజ.. ఇప్పటికీ అదే అందంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు ఇంద్రజ.. పలు టీవీ షోల్లో పాల్గొంటున్నారు ఇంద్రజ.. సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు ఇంద్రజ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇంద్రజ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్‌తో తన బంధం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. జబర్దస్త్ నటుల గురించి అడిగినప్పుడు..ఆమె సమాధానమిస్తూ.. నా గురించి ఏదైనా అడగండి, నేను చెప్తాను. ఇంకెవరి గురించి నేను మాట్లాడను. అని ఆమె అన్నారు.

అతని వల్ల రూ. 20 లక్షల నష్టం.. ఆ జబర్దస్త్ కమెడియన్ నిజస్వరూపం బయటపెట్టిన షేకింగ్ శేషు

జబర్దస్త్ షో నుంచి సుడిగాలి సుధీర్ వెళ్లిపోవడం గురించి మాట్లాడుతూ.. సుధీర్ లేకపోవడాన్ని తాను ఎంతగా మిస్ అవుతున్న అని అన్నారు.. సుధీర్‌తో తన బంధం ఎంత బలమైందని తెలిపారు ఇంద్రజ. జబర్దస్త్ షోలో సుధీర్ లేకుండా అతని టీమ్ స్కిట్ చేసినప్పుడు తన కన్నీళ్లను ఆపుకోలేకపోయానని ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు.. సుధీర్‌ను తాను సిద్ధు అని ముద్దుగా పిలుస్తానని, ఈ అలవాటు శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్‌కు సుధీర్ అక్కయ్యలు అతిథులుగా వచ్చినప్పుడు మొదలైందని తెలిపారు. ఇంట్లో సుధీర్‌ను సిద్ధు అని పిలుస్తారని వారు చెప్పిన తర్వాత, ఆమెకు ఆ పేరు అలవాటు అయ్యిందని, సుధీర్ కూడా కొన్నిసార్లు ఆమెను రాజి అని పిలుస్తారని తెలిపారు ఇంద్రజ.

ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. రాజా సాబ్ సినిమాలో ఆ సీన్స్ కట్.. సెన్సార్ బోర్టు రివ్యూ

సుధీర్ తో ఉన్న బంధం కేవలం కెమెరా కోసం కాదని, అది స్వచ్ఛమైన బంధమని ఇంద్రజ స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య ఎనిమిది సంవత్సరాల వయస్సు తేడా ఉన్నప్పటికీ, చాలా మంది తమను అమ్మ-కొడుకు లాంటి బంధంతో చేస్తుంటారని ఇంద్రజ అన్నారు. అమ్మ అని ఎవరైనా పిలిస్తే చూడండి, అది చాలా బాగుంటది, గమ్మత్తుగా ఉంటది వినడానికి అని ఆమె తన అనుభవాన్ని పంచుకున్నారు. అతన్ని దేవుడిచ్చిన కొడుకుగా భావిస్తున్నానని ఇంద్రజ తెలిపారు.

ఇవి కూడా చదవండి

విలన్ రామిరెడ్డి క్యాన్సర్‌ వల్ల చనిపోలేదు.. సంచలన విషయం చెప్పిన నటుడు

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి.

Follow Us
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
ఏడేళ్ల బాలికపై లైంగిక దాడి.. పోలీసుల అదుపులో నిందితుడు
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
టిప్పర్ కేబిన్‌లో చిక్కుకుని విలవిలలాడిన డ్రైవర్..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
రూ.9కే చీర.. షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తోపులాట..!
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కస్టమర్లకు అలర్ట్‌.. వరుసగా బ్యాంకులు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే..
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
కోసిన బంగాళాదుంపలు నల్లగా మారుతున్నాయా? తెల్లగా, తాజాగా ఉండాలంటే
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి