Hi Nanna OTT : ఓటీటీలో హాయ్ నాన్న హవా.. మూడు భాషల్లో దూసుకుపోతున్న నాని సినిమా
మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో నాని మరోసారి తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. నాని కెరీర్ లో 30వ సినిమాగా వచ్చిన హాయ్ నాన్న సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. విడుదలైన అన్ని భాషల్లో హాయ్ నాన్న సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ హాయ్ నాన్న. సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో ప్రేక్షకులను అలరిస్తుంది. శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించింది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కింది. ఈ సినిమాలో నాని మరోసారి తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోనూ మంచి వ్యూస్ తో దూసుకుపోతుంది. నాని కెరీర్ లో 30వ సినిమాగా వచ్చిన హాయ్ నాన్న సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. విడుదలైన అన్ని భాషల్లో హాయ్ నాన్న సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
ఇక ఇప్పుడు ఓటీటీలోనూ హాయ్ నాన్న సినిమా పాన్ ఇండియా లెవల్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులో ఉంది. ఇక ఓటీటీలోనూ ఈ సినిమా సినిమా ఓటీటీలోనూ దూసుకుపోతోంది. రికార్డ్ స్థాయిలో హాయ్ నాన్న సినిమాకు వ్యూస్ వస్తున్నాయి. గత ఏడాది వరుసగా రెండు సూపర్ హిట్స్ తో దూసుకుపోయాడు నాని. నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అవుతున్న హాయ్ నాన్న సినిమా ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.
ఇండియా వైడ్ గా కూడా ప్రస్తుతం టాప్ 10 లిస్ట్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది హాయ్ నాన్న సినిమా. ప్రస్తుతం ఈ తెలుగులో హాయ్ నాన్న సినిమా టాప్ 1లో ఉంది. హిందీ వర్షన్ లో 5 స్థానాల్లో ఉంది. తమిళ్ వెర్షన్ టాప్ 10 లో ఉంది. ఇలా మూడు స్థానాల్లో నాని సినిమా ఉంది. మొత్తంగా ఓటీటీలో నాని సినిమా దూసుకుపోతోంది. నాని ప్రస్తుతం వివేక్ ఆత్రేయతో కలిసి సరిపోదా శనివారం అనే సినిమా చేస్తున్నాడు. అలాగే హిట్ 3లోనూ నటిస్తున్నారు.
Thank you my dear KD. See you in the department soon ♥️🤗 https://t.co/9wufeZjZQ1
— Hi Nani (@NameisNani) January 6, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



