Tollywood: జీసస్ గెటప్‏లో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. ఒక్క సినిమాతోనే క్రేజ్ కొట్టేసింది..

అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తెలుగులో ఒక్క సినిమాతోనే ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ వస్తాయనుకున్నారంతా. కానీ ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు.

Tollywood: జీసస్ గెటప్‏లో ఉన్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టండి.. ఒక్క సినిమాతోనే క్రేజ్ కొట్టేసింది..
Actress
Follow us

|

Updated on: Jun 02, 2023 | 8:35 PM

పైన ఫోటోలో జీసస్ గెటప్ లో ఉన్న ఆ చిన్నారి సౌత్ ఇండస్ట్రీలో తెగ ఫేమస్. తమిళం, మలయాళం, తెలుగులో తనకంటూ ఎక్కువగా ఫాలోయింగ్ సంపాదించుకుంది. అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలో భారీగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఇక తెలుగులో ఒక్క సినిమాతోనే ఈ బ్యూటీ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దీంతో తెలుగులో వరుస ఆఫర్స్ వస్తాయనుకున్నారంతా. కానీ ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ నెట్టింట మాత్రం యమ యాక్టివ్. ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉంటుంది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే మలయాళీ కుట్టి హనీరోజ్.

హనీ రోజ్.. కేరళలోని మూలమట్టంలో జన్మించింది. 2005లో 14 ఏళ్ల వయసులోనే కెరీర్ ఆరంభించిన హనీ.. మొదటగా వినయన్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం బాయ్ ఫ్రెండ్ లో నటించింది. ఆ తర్వాత డ్రామా ముధల్ కనవే సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత 2008లో ఆలయం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా డిజాస్టర్ కావడంతో.. ఈ బ్యూటీకి అంతగా గుర్తింపు రాలేదు.

ఇవి కూడా చదవండి

ఇటీవలే వీరసింహా రెడ్డి సినిమాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది హనీ. ఇందులో నందమూరి బాలకృష్ణ సరసన నటించి మెప్పించింది. ఈ సినిమాతో హనీకి యమ క్రేజ్ వచ్చేసింది. ముఖ్యంగా గ్లామర్ పరంగా మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. అయితే చాలా రోజులుగా ఈ సుందరి కనిపించడం లేదు. అంటే మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. కానీ నెట్టింట మాత్రం సందడి చేస్తుంది హనీ.

View this post on Instagram

A post shared by Honey Rose (@honeyroseinsta)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..