Prabhas – Adipurush: రాముడితో రాజకీయం చేస్తున్నారా..? రిలీజ్ దగ్గర పడుతున్న ఆగని వివాదం..
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్ని ఇప్పుడు ఆదిపురుష్ సినిమా పైనే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ మూవీ జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రామాయణం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఆశలన్ని ఇప్పుడు ఆదిపురుష్ సినిమా పైనే ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ఈ మూవీ జూన్ 16న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. రామాయణం నేపథ్యంతో తెరకెక్కిన ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా.. కృతి సనన్ సీత పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మాత్రం ఈ సినిమాపై అంచనాలను పెంచడమే కాకుండా.. సినీప్రియులకు మరో విజువల్ వండర్ అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆదిపురుష్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే రెండు పాటలు విడుదల కాగా.. త్వరలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

