ఇంద్రధనస్సునే వయ్యారంగా బంధించేసిన ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా ? ఇటీవలే నాగార్జునతో నటించిందండోయ్‌..

ఇందులో  అల్ట్రా మోడ్రన్‌ దుస్తులతో ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తున్నది ఓ స్టార్‌ హీరోయిన్‌. తెలుగులో కూడా ఈమె బాగా ఫేమస్‌. కల్యాణ్‌రామ్, రామ్‌, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ లాంటి స్టార్స్‌తో ఆడిపాడింది. బాలీవుడ్‌లోనూ ఇమ్రాన్‌ హష్మీ వంటి హీరోలతో కలిసి నటించింది.

ఇంద్రధనస్సునే వయ్యారంగా బంధించేసిన ఈ సొగసరి ఎవరో గుర్తుపట్టారా ? ఇటీవలే నాగార్జునతో నటించిందండోయ్‌..
Actress
Follow us
Basha Shek

|

Updated on: Apr 13, 2023 | 11:07 AM

సోషల్‌ మీడియా విస్తృతి పెరిగాక సినిమా తారలు, అభిమానులకు మధ్య దూరం బాగా తగ్గిపోయింది. సినిమా సెలబ్రిటీలు తమ ప్రొఫెషనల్‌ అండ్‌ పర్సనల్‌ విషయాలను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. అలాగే తమ లేటెస్ట్‌ ఫొటోలు, వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. అభిమానులు, నెటిజన్లు కూడా తమ ఫేవరెట్‌ హీరో/హీరోయిన్ల నుంచి ఎలాంటి అప్‌డేట్స్ ఉన్నాయోనంటూ తరచూ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ను సెర్చ్‌ చేస్తుంటారు. ఏదైనా ఫొటో లేదా వీడియో వచ్చిందా ఇట్టే వైరల్‌ చేసేస్తుంటారు. అలా ప్రస్తుతం పై ఫొటో ఒకటి నెట్టింట్లో బాగా వైరలవుతోంది. ఇందులో  అల్ట్రా మోడ్రన్‌ దుస్తులతో ఎంతో గ్లామరస్‌గా కనిపిస్తున్నది ఓ స్టార్‌ హీరోయిన్‌. తెలుగులో కూడా ఈమె బాగా ఫేమస్‌. కల్యాణ్‌రామ్, రామ్‌, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ లాంటి స్టార్స్‌తో ఆడిపాడింది. బాలీవుడ్‌లోనూ ఇమ్రాన్‌ హష్మీ వంటి హీరోలతో కలిసి నటించింది. ఇంతకీ ఆమె ఎవరో కనిపెట్టారా? గుర్తుపట్టకపోయినా పర్లేదు.. మేమే చెప్పేస్తాం. ఆమె మరెవరో కాదు.. ప్రముఖ హీరోయిన్ సోనాల్ చౌహాన్

గతంలో కంటే సినిమాలు బాగా తగ్గించేసిన సోనాల్‌ సోషల్‌ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. ట్రెండీ, గాగ్రాచోళీ, లెహంగా వంటి డ్రెస్సుల్లో కనిపిస్తూనే, అప్పుడప్పుడూ అల్ట్రా మోడ్రన్‌ దుస్తుల్లో దర్శనమిస్తోంది. అలా తాజాగా ఫోన్‌లో సెల్ఫీ దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది ఎఫ్‌3, ఘోస్ట్‌ సినిమాల్లో సందడి చేసింది సోనాల్. ప్రస్తుతం ప్రభాస్‌, కృతిసనన్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఆదిపురుష్‌ లో ఓ కీ రోల్‌ పోషిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!