Sitara Ghattamaneni: తల్లి నమ్రతతో కలిసి సితార మిర్రర్ సెల్ఫీ.. ఎంత క్యూట్‌గా ఉన్నారో..
మహేష్ బాబు- నమ్రతల గారాల పట్టి సితారా ఘట్టమనేనికి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తను షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి అపూర్వ స్పందన వస్తుంటుంది.