AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజుకు రూ.15కోట్లు.. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక నటుడు..

ఇండస్ట్రీలో రెమ్యునరేషన్స్ గురించి నిత్యం ఎదో ఒక వార్త చక్కర్లు కొడుతుంటాయి. హీరోలు, హీరోయిన్స్ రెమ్యునరేషన్స్ భారీగానే అందుకుంటున్నారు. అలాగే రీసెంట్ డేస్ లో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. అయితే ఇప్పుడు ఓ హీరో తీసుకునే రెమ్యునరేషన్ హాట్ టాపిక్ గా మారింది.

రోజుకు రూ.15కోట్లు.. భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్న ఏకైక నటుడు..
Tollywood News
Rajeev Rayala
|

Updated on: Mar 09, 2026 | 1:06 PM

Share

పాన్ ఇండియా సినిమాల హావ నడుస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం అన్ని భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. మినిమం 100కోట్లు లేనిదే పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కడం లేదు. ఓ వైపు చిన్న సినిమాలు సత్తా చాటుతున్నప్పటికీ భారీ బడ్జెట్ సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ హిట్స్ అందుకుంటున్నాయి. ఇక హీరోలు, హీరోయిన్స్ కూడా భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. చాలా మంది హీరోయిన్స్ కూడా హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. అంతే కాదు వందకోట్లు తీసుకుంటున్న హీరోలు కూడా మన దగ్గర ఉన్నారు. అయితే ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలు చాలా మంది ఉన్నారు. కాగా ఇప్పుడు ఓ హీరో రెమ్యునరేషన్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఆయన ఏకంగా ఒక రోజుకు రూ. 15కోట్లు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. రోజుకు రూ. 15కోట్లు తీసుకుంటున్న ఆ హీరో ఎవరో కాదు.. యూనివర్సల్ హీరో కమల్ హాసన్. తెలుగు, తమిళ్ భాషల్లోనే కాదు దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నారు. హీరోగా సినిమాలు చేస్తూనే ఇటీవల కల్కి సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి మెప్పించారు. అయితే కల్కి సినిమాకు కమల్ హాసన్ తీసుకునే రెమ్యునరేషన్ గురించి ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

ఇవి కూడా చదవండి

కల్కి సినిమా 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రూ. 1200కోట్లు వసూల్ చేసింది. ఇక ఇప్పుడు కల్కి 2 తెరకెక్కుతుంది. తాజాగా తమిళ నటుడు యుగి సేతు ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కల్కి సినిమాకు కమల్ హాసన్ 20 రోజుల కాల్షీట్లకు గానూ రూ.150 కోట్లు తీసుకున్నాడు. ఆయన దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడు అని కమల్‌ బర్త్‌డేరోజే చెప్పాను అని అన్నారు. కల్కి నిర్మాత అశ్విని దత్ గారిని కలిసినప్పుడు ఇదే విషయం చెప్పను 20 రోజులకు రూ. 150కోట్లు నా స్నేహితుడికి ఇస్తున్నందుకు ధన్యవాదాలు అని చెప్పాను. దానికి ఆయన మాట్లాడుతూ.. నాకు 20 రోజులు ఎక్కడిచ్చారు, 10 రోజుల డేట్సే ఇచ్చారు అని చెప్పారు. అయితే ముందు నేను కమల్ రోజుకు రూ. 8కోట్లు తీసుకుంటున్నారు అనుకున్నా.. కానీ రోజుకు 15కోట్లు తీసుకుంటున్నారని తర్వాత తెలిసింది అని చెప్పుకొచ్చారు యుగి సేతు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Kamal Haasan

కమల్ హాసన్

View this post on Instagram

A post shared by Kamal Haasan (@ikamalhaasan)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో 8 మంది మనోళ్లే!
NEET 2026 ఫలితాల్లో తెలుగోళ్ల సత్తా.. టాప్‌ 138లో 8 మంది మనోళ్లే!
నేడు పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు.. ప్రత్యేకతలు ఇవే..
నేడు పట్టాలెక్కనున్న తొలి హైడ్రోజన్ రైలు.. ప్రత్యేకతలు ఇవే..
లార్డ్స్‌లో లాస్ట్ మ్యాచ్.. లండన్ చేరుకున్న రోహిత్ పేరేంట్స్..!
లార్డ్స్‌లో లాస్ట్ మ్యాచ్.. లండన్ చేరుకున్న రోహిత్ పేరేంట్స్..!
అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..?
అమరావతి భూములకు రికార్డు ధర.. ఎకరం ఎంతో తెలుసా..?
ఏపీలో మళ్లీ ఎన్నికలు.. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు!
ఏపీలో మళ్లీ ఎన్నికలు.. సమరానికి సై అంటున్న రాజకీయ పార్టీలు!
NEET 2026 ఫలితాల్లో దుమ్ములేపిండ్రు..టాపర్ల మార్కులు, ర్యాంకులివే
NEET 2026 ఫలితాల్లో దుమ్ములేపిండ్రు..టాపర్ల మార్కులు, ర్యాంకులివే
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. భారీగా పెరగనున్న మద్యం ధరలు..
శుక్రవారం ఇలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..
శుక్రవారం ఇలా చేస్తే అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది..
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. సభల్లోకి వచ్చే కీలక బిల్లులు ఇవే!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. సభల్లోకి వచ్చే కీలక బిల్లులు ఇవే!
రోహిత్ రిటైర్మెంట్‌కు అసలు కారణం ఇదేనా..?
రోహిత్ రిటైర్మెంట్‌కు అసలు కారణం ఇదేనా..?