AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్టార్ హీరోయిన్ చెల్లెలు.. కట్ చేస్తే నాలుగు సినిమాలకే కనిపించకుండా పోయింది

చిత్ర పరిశ్రమలో  చాలా మంది వారసులు ఎంట్రీ ఇచ్చారు. అలాగే కొంతమంది హీరోల బందువులు, హీరోయిన్స్ సిస్టర్స్ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వారిలో పైన కనిపిస్తున్న నటి ఒకరు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? ఆమె ఓ స్టార్ హీరోయిన్ చెల్లెలు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Rajeev Rayala
|

Updated on: Mar 09, 2026 | 1:44 PM

Share

1 / 5
పై ఫొటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో కనిపెట్టారా.? తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్ సొంతం చేసుకుంది ఆ అమ్మడు. కెరీర్ పీక్ లో ఉండగానే పెళ్లి చేసుకొని సినిమాలకు దూరం అయ్యింది. దాంతో ఆమె ఫ్యాన్స్ తెగ ఫీల్ అయ్యేరు. ఆమె అక్క ఇప్పుడు సినిమాల్లో రాణిస్తుంది.

2 / 5
ఆమె మరెవరో కాదు. అందాల భామ నిషా అగర్వాల్..ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్‌కు చెల్లెలు. నిషా తన సినీ ప్రస్థానాన్ని 2010లో తెలుగు చిత్రం ఏమైంది ఈవేళతో ప్రారంభించింది. వరుణ్ సందేశ్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

3 / 5
ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత వరుసగా సోలో , మలయాళంలో ఓ సినిమా, ఇష్టం  వంటి చిత్రాలలో నటించింది. తెలుగులో సుకుమారుడు, డీకే బోస్, కపిన్ బాబు వంటి సినిమాలు కొన్ని ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. కానీ ఆతర్వాత తెలుగులో సినిమాలు చేయలేదు ఈ ముద్దుగుమ్మ.

4 / 5
ఆ తర్వాత కెరీర్ పీక్ లో ఉండగానే వివాహం చేసుకుంది ఈ అందాల తార. అక్క కాజల్ కంటే ముందే పెళ్లి చేసుకుంది.  ఇక తల్లిగా బాధ్యతల తర్వాత ఆమె నటనకు పూర్తిగా దూరమైంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్ గా ఫొటోలో షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది. 

5 / 5
Follow Us
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ

శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..

ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!

విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..

దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!

పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు

న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!

మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..

కోడిలో ఏ భాగాన్ని తినకుండా ఉండాలి? చాలా మంది చేసే పొరపాటు ఇదే..!

పాన్ కార్డులో ఫొటోను ఇంట్లో నుంచే నిమిషాల్లో మార్చుకోండి..