ముంగురులు చూపిస్తూ మనసులు దొచేస్తోన్న ఈ అప్సరస కుర్రాళ్ల కలల రాణి.. కానీ అవకాశాలే కరువు.. ఎవరో కనిపెట్టారా?

సోషల్ మీడయాలో ఈ అమ్మడికి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉంది. తను షేర్ చేసే గ్లామరస్ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలకు నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. అలా తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె ముఖం చూపించకుండానే కేవలం తమ ముంగురులతోనే నెటిజన్ల మనసులు దోచేస్తోంది.

ముంగురులు చూపిస్తూ మనసులు దొచేస్తోన్న ఈ అప్సరస కుర్రాళ్ల కలల రాణి.. కానీ అవకాశాలే కరువు.. ఎవరో కనిపెట్టారా?
Actress
Follow us
Basha Shek

|

Updated on: Apr 12, 2023 | 12:02 PM

మొదటి సినిమాలోనే ఎంతో గ్లామరస్‌గా నటించి కుర్రాళ్ల మనసులను కొల్లగొట్టింది. నటనపరంగా కూడా హీరోను మోసం చేసే నెగెటివ్‌ పాత్రలో మెప్పించింది. అయితే దురదృష్టవశాత్తూ ఆ తర్వాతి సినిమాల్లోనూ అన్ని గ్లామర్‌ పాత్రలే వచ్చాయి. వెంకటేశ్‌, రవితేజ వంటి స్టార్‌ హీరోల సినిమాల్లోనూ నటించినా దశ మారలేదు. అలాగనీ సినిమాలు చేయడం మాత్రం ఆపలేదు. తెలుగులో నటించకపోయినా తమిళ్‌, కన్నడ, పంజాబీ సినిమాల్లో యాక్ట్‌ చేస్తూ బిజీగా ఉంటోంది. ఇక సోషల్ మీడయాలో ఈ అమ్మడికి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్‌ ఉంది. తను షేర్ చేసే గ్లామరస్ అండ్‌ ఫ్యాషనబుల్‌ ఫొటోలకు నెటిజన్ల నుంచి లైకులు, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది. అలా తాజాగా ఆమె షేర్‌ చేసిన ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఆమె ముఖం చూపించకుండానే కేవలం తమ ముంగురులతోనే నెటిజన్ల మనసులు దోచేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కనిపెట్టారా? గుర్తుపట్టకపోతే మేమే చెప్పేస్తాం.. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ మరెవరో కాదు టాలీవుడ్‌ గ్లామరస్‌ హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పుత్

సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే పాయల్ తన లేటెస్ట్ సినిమా షూట్‌కు సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఇందులో భాగంగా మేకప్‌ రూమ్‌లో దిగిన పిక్స్‌ ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ‘నైట్‌ షూటింగ్స్‌ ఇలాగే ఉంటాయి’ అంటూ దీనికి క్యాప్షన్‌ ఇచ్చింది. ఇందులో పాయల్ ఎంతో గ్లామరస్‌గా కనిపించింది. ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది మంచు విష్ణుతో కలిసి జిన్నా అనే సినిమాలో సందడి చేసింది పాయల్. ప్రస్తుతం కిరాతక అనే తెలుగు సినిమాలో నటిస్తోంది. వీరభద్రం తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో ఆది సాయికుమార్‌ హీరోగా కనిపించనున్నాడు. దీంతో పాటు గోల్‌మాల్‌, ఏంజెల్‌ అనే తమిళ్‌ సినిమాల్లోనూ యాక్ట్‌ చేస్తోందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..