మీ ఊహికు అందని సినిమా వచ్చేస్తోంది !!
రీసెంట్ తమిళ్ యంగ్ డైరెక్టర్స్ అందర్లో మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా నామ్ కమాయించిన వెట్రిమారన్.. తాజాగా తన 'విడుదల' ఫిల్మ్ రిలీజ్ సందర్భంగా.. ఓ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు.
రీసెంట్ తమిళ్ యంగ్ డైరెక్టర్స్ అందర్లో మోస్ట్ ట్యాలెంటెడ్ డైరెక్టర్‌గా నామ్ కమాయించిన వెట్రిమారన్.. తాజాగా తన ‘విడుదల’ ఫిల్మ్ రిలీజ్ సందర్భంగా.. ఓ కిక్కిచ్చే న్యూస్ చెప్పారు. తెలుగు ఫిల్మ్ లవర్స్.. ఊహకందని సినిమా ఏదో రానుందనే టాక్ నెట్టింట వచ్చేలా చేసుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్తో తొందర్లో ఓ సినిమా ఉంటుంది కావచ్చు.. అన్న కామెంట్‌తో ఎట్ ప్రజెంట్ అంతటా వైరల్ అవుతున్నారు. ఎస్ ! తాజాగా విదుతలై సినిమాతో కోలీవుడ్‌లో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన వెట్రిమారన్.. అదే సినిమా తెలుగులో విడుదలాగా రిలీజ్ అవుతున్న క్రమంలో.,.. మీడయాతో Q&A సెషన్‌లో పాల్గొన్నారు. రిపోర్టర్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు ఆన్సర్ ఇచ్చారు. అలా ఆన్సర్ ఇస్తూనే… ఆఫ్టర్ అసురన్.. పోస్ట్ లాక్ డౌన్ తరువాత తాను యంట్ టైగర్ ఎన్టీఆర్‌ను కలిశానని.. చెప్పి అక్కడున్న వారందర్నీ అరిచేలా చేశారు వెట్రిమారన్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రభాస్ కారణంగా కొట్టుకుంటున్న ఓటీటీలు..
కండలు పెంచే పనిలో ఎన్టీఆర్.. ఇక హృతిక్‌తో వార్ బిగిన్స్
హృతిక్‌తో వార్ వద్దనుకున్నాడు ప్రభాస్.. ఎందుకంటే ??
Balagam: వివాదంలో బలగం.. డైరెక్టర్ వేణుపై కఠిన చర్యలకు డిమాండ్
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

