హృతిక్‌తో వార్ వద్దనుకున్నాడు ప్రభాస్.. ఎందుకంటే ??
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. మారుతీ సినిమా మినహా.. పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకుపోతున్నారు. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోతున్నారు.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ .. మారుతీ సినిమా మినహా.. పాన్ ఇండియన్ సినిమాలతో దూసుకుపోతున్నారు. లార్జర్ దెన్ లైఫ్ సినిమాలు మాత్రమే చేసుకుంటూ పోతున్నారు. డైరెక్టర్ క్రియేటివిటీకి.. తన క్రేజ్ అండ్ మార్కెట్ను జాయింట్ చేస్తూ.. వండర్స్ క్రియేట్ చేసే దిశగా పరిగెడుతున్నారు. ఎప్పుడూ తన లేటెస్ట్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ అప్టేట్స్‌తో.. నెట్టింట వైరల్ అవుతుంటారు. ఇక ఈ క్రమంలోనే.. ఓ బాలీవుడ్ బడా ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేశారన్న న్యూస్‌తో ఇప్పుడందర్నీ షాకయ్యేలా చేస్తున్నారు మన రెబల్ స్టార్. ఎస్ ! ఎట్ ప్రజెంట్ సలార్ అండ్ ప్రాజెక్ట్ కే షూట్లతో తెగ బిజీగా ఉన్న పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్.. అయన్ ముఖర్జీ డైరెక్షన్లో.. హృతిక్ రోషన్ రా ఏంజెట్ గా చేస్తున్న సినిమాను వదులుకున్నారట. డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో.. తన దగ్గరికొచ్చిన ఈ సినిమాను.. సైడ్ చేశారట.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Balagam: వివాదంలో బలగం.. డైరెక్టర్ వేణుపై కఠిన చర్యలకు డిమాండ్
30 ఏళ్ల నిశ్శబ్దం తర్వాత గ్రామంలో చిన్నారి కేరింతలు
డచ్ ఇంజనీర్ల అద్భుత సృష్టి.. కృత్రిమ ద్వీపంలోనే 12వ రాష్ట్రం
ప్రాణాలు పోతున్నా పట్టించుకోరా ?? చైనా మాంజాపై ప్రజల ఆగ్రహం
పాత ఏసీల్లో బంగారం ఉండొచ్చేమో !! పడేయకండి !! ఈ వీడియో చూడండి
ఇంటిలోకి దూరి మంచం ఎక్కిన పులి
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?

