Balagam: వివాదంలో బలగం.. డైరెక్టర్ వేణుపై కఠిన చర్యలకు డిమాండ్
ఓ పక్క బలగం మూవీ సూపర్ డూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంటే.. మరో పక్క మనోభావాల దెబ్బతిన్నాయన్న పేరుతో.. కొంత మంది ఈ సినిమాపై సీరియస్ అవుతున్నారు.
ఓ పక్క బలగం మూవీ సూపర్ డూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతోంటే.. మరో పక్క మనోభావాల దెబ్బతిన్నాయన్న పేరుతో.. కొంత మంది ఈ సినిమాపై సీరియస్ అవుతున్నారు. ఇక తాజాగా జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఎంపీటీసీలు కూడా ఇదే చేశారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా… తహళీల్దార్ ఆఫీస్‌లో.. ఓ లెటర్ ఇచ్చారు. ఈ సినిమాను ఆపేయాలని డిమాండ్ చేశారు. జబర్దస్త వేణు డైరెక్షన్లో… దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కిన.. అచ్చ తెలంగాణ సంప్రదాయాల మచ్చుతునక బలగం మూవీ. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ సినిమా చూస్తుండగానే పెద్ద సినిమా రేంజ్ సక్సెస్ కొట్టేసింది. తెలుగు టూ స్టేట్స్‌లోనే కాదు.. త్రూ అవుట్ వరల్డ్ మంచి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది. ఇంటర్నేషనల్ వేదికల మీద.. అవార్డులు రివార్డులు అందుకుంటోంది. అటు ఓటీటీలోనూ.. ఇటు ఫిల్మ్ థియేటర్లోనూ
సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే.. జగిత్యాల జిల్లా.. ఇంబ్రహీంపట్నం ఎంపీటీసీల కారణంగా రోడ్డు కెక్కింది. ఇదే ఇప్పుడు ఇష్యూగా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

