కండలు పెంచే పనిలో ఎన్టీఆర్.. ఇక హృతిక్‌తో వార్ బిగిన్స్
హి ఈజ్ ఏ గ్రీక్ గాడ్.! కండలు తిరిగిన బాడీ.. కత్తి లాంటి చూపు..! మొత్తానికి వార్‌లో దిగితే.. భయమేసేంత రూపు! ఇన్ షార్ట్ ఇదే హృతిక్ డీటేయిల్డ్ రివ్యూ..! హి ఈజ్ ది మాస్ ఆఫ్ గాడ్ !
హి ఈజ్ ఏ గ్రీక్ గాడ్.! కండలు తిరిగిన బాడీ.. కత్తి లాంటి చూపు..! మొత్తానికి వార్‌లో దిగితే.. భయమేసేంత రూపు! ఇన్ షార్ట్ ఇదే హృతిక్ డీటేయిల్డ్ రివ్యూ..! హి ఈజ్ ది మాస్ ఆఫ్ గాడ్ ! చిరుత లాంటి వేగం..! నటనలో సింహం! గ్లోబల్ రేంజ్ సొంతం! అయినా కానీ.. హృతిక్ లాంటి హీరోను.. ఢీకొట్ట బోయే క్యారెక్టర్… ఎలా ఉండాలి. ఇంకాస్త దద్దరిల్లిపోయే రేంజ్లోనే ఉండాలి కదా.. అందుకే.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఇంకాస్త బిగ్ రేంజ్‌లో కనిపించేందుకు రెడీ అయిపోతున్నారు. ఈ సినిమాకోసం మేకోవర్ అవుతున్నారు. మజిల్ బాడీతో పాటు.. గెటప్‌ను కూడా మేకర్స్ చెప్పినట్టు.. సెట్ చేసుకోబోతున్నారు. ఎస్ ! బ్రహ్మస్త్ర ఫేం అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో.. అంతకు ముందే సూపర్ డూపర్ హిట్టైన వార్ సినిమాకు సీక్వెల్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాలో హృతిక్‌ను ఢీకొట్టే క్యారెక్టర్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాక్ట్ చేయడం ఇప్పుడు త్రూ అవుట్ ఇండియా హాట్ న్యూస్ గా మారింది. ఇక దీన్ని కంటిన్యూ చేస్తూనే.. బాలీవుడ్ నుంచి మరో న్యూస్ బయటికి వచ్చి అందర్నీ తెగ ఆక్టటుకోంటి.! అదే యంగ్ టైగర్ మేకోవర్ న్యూస్.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హృతిక్‌తో వార్ వద్దనుకున్నాడు ప్రభాస్.. ఎందుకంటే ??
Balagam: వివాదంలో బలగం.. డైరెక్టర్ వేణుపై కఠిన చర్యలకు డిమాండ్
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు

