ప్రభాస్ కారణంగా కొట్టుకుంటున్న ఓటీటీలు..

ప్రభాస్ కారణంగా కొట్టుకుంటున్న ఓటీటీలు..

Phani CH

|

Updated on: Apr 13, 2023 | 9:31 AM

కమోడిటీ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై ఎలాగో.. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజ్ అండ్ బిజినెస్ అలాగా..! ఇక ఇది పట్టాయి కనుకే.. టాప్ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్‌ స్టార్ హీరోల సినిమాలను ఫ్యాన్స్ రేట్‌కు కొనేందుకు పోటీ పడుతుంటాయి

కమోడిటీ మార్కెట్లో డిమాండ్ అండ్ సప్లై ఎలాగో.. ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రేజ్ అండ్ బిజినెస్ అలాగా..! ఇక ఇది పట్టాయి కనుకే.. టాప్ ఓటీటీ ఫ్లాట్‌ ఫామ్స్‌ స్టార్ హీరోల సినిమాలను ఫ్యాన్స్ రేట్‌కు కొనేందుకు పోటీ పడుతుంటాయి. ఆ హీరో క్రేజ్‌ను ఫ్యాన్ బేస్ ను వాడుకునేందుకు ట్రై చేస్తుంటాయి. ఇక ఇప్పుడు ప్రభాస్ సలార్ విషయంలోనూ..ఈ ఓటీటీ సంస్థలు అదే చేస్తున్నాయి. ఎస్ ! కేజీఎఫ్ హిట్‌తో పాన్ ఇండియన్ డైరెక్టర్‌గా మారిన ప్రశాంత్ నీల్.. పాన్ ఇండియన్ రెబల్‌ స్టార్ ప్రభాస్‌తో.. సలార్ ఫిల్మ్ తెరకెక్కిస్తున్నారు. 28 సెప్టెంబర్ రిలీజ్ చేసేందుకు రెడీ కూడా అవుతున్నారు. ఇక ఈ కమ్రంలోనే.. కాస్త అలెర్ట్ అయిన.. టాప్‌ రేటెడ్ ఓటీటీ కంపెనీలు.. ప్రభాస్ సలార్ రైట్స్ తీసుకునేందుకు ఓ రేంజ్‌లో ప్రయత్నం చేస్తున్నాయట. ప్రయత్నించడమే కాదు.. అప్పటికే బేరసారాల్లో ఉన్న నెట్‌ ఫ్లిక్స్‌ను కాదని.. ఏకంగా అమేజాన్ 200 కోట్లను ఈ సినిమా ప్రొడ్యూసర్స్‌కు ఆఫర్ చేసిందట. కానీ.. దీన్ని ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకున్న నెట్ ఫిక్స్ దీనికి 20 -30 శాతం ఎక్కువైనా పెట్టి.. ఈసినిమా రైట్స్ తీసుకోవాలని చేస్తోందట. వీటికి తోడు.. రిమైనింగ్ ఓటీటీస్ కూడా.. ఓదైనా రీజనల్ లాంగ్వేజ్‌ రైట్స్‌ను.. మేజర్ రైట్స్ హోల్డర్‌తో.. షేర్ చేసుకునేందుకు ఈ ఢీల్ వైపే చూస్తూ కూర్చున్నాయట.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కండలు పెంచే పనిలో ఎన్టీఆర్.. ఇక హృతిక్‌తో వార్‌ బిగిన్స్

హృతిక్‌తో వార్ వద్దనుకున్నాడు ప్రభాస్.. ఎందుకంటే ??

Balagam: వివాదంలో బలగం.. డైరెక్టర్‌ వేణుపై కఠిన చర్యలకు డిమాండ్

War 2: హృతిక్ Vs ఎన్టీఆర్.. వార్‌ 2 షురూ..

Published on: Apr 13, 2023 09:31 AM