Actress: కలర్‌ఫుల్ డ్రెస్‌లో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా?
యాంకరింగ్‌లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసిన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది.
పై ఫొటోలో కలర్‌ఫుల్ డ్రెస్ ధరించి ఓర చూపులతో చంపేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఓ స్టార్ యాంకర్. తన అందం, అభినయంతో బుల్లితెరపై మకుటం లేని మహారాణిగా వెలుగొందుతోంది. ఓవైపు టీవీషోల్లో హోస్ట్‌గా రాణిస్తూనే సిల్వర్‌స్ర్కీన్‌పై హీరోయిన్‌గా సత్తా చాటుతోంది. యాంకరింగ్‌లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మకు సోషల్ మీడియాలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఆమె షేర్ చేసిన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తు్ంటుంది. ఫ్యాన్స్ కోసం తరచూ గ్లామరస్ ఫొటో షూట్స్ చేస్తూ వాటిని నెట్టింట్లో ఫ్యాన్స్‌తో పంచుకునే ఈ ముద్దుగుమ్మ తాజాగా మరో బ్యూటిఫుల్ ఫొటోను పంచుకుంది. ఇందులో కలర్‌ఫుల్ డ్రెస్‌లో ఎంతో అందంగా కనిపించిందీ బ్యూటీక్వీన్. మరి మత్తెక్కించే చూపులతో కుర్రాళ్ల మతులు పోగొడుతున్న ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా?
ఆమె ఎవరో కాదు.. జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్. ఓ ఫొటోషూట్‌లో భాగంగా దిగిన ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అది కాస్తా వైరలైంది. ప్రస్తుతం జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్‌షోలకు యాంకర్‌గా వ్యవహరిస్తోన్న వెండితెరపైన అదరగొడుతోంది. తాజాగా నందు హీరోగా నటించిన బొమ్మ బ్లాక్‌బస్టర్‌లోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం ఆమె మెగస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళా శంకర్‌లో ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలిగా, తమన్నా హీరోయిన్‌గా కనిపించనుంది.