AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PawanKalyan: పవన్ కల్యాణ్‌తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఒకప్పటి క్లాసిక్ డైరెక్టర్.. ఇప్పుడు యాక్టింగ్‌లో తోపు

పై ఫొటోలో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ భుజాలపై చేతులేసి స్టైల్‌ గా నిల్చొన్న వ్యక్తిని గుర్తు పట్టారా? అతనొక సౌతిండియన్ సినిమా సెలబ్రిటీ. 20 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. కెరీర్ ప్రారంభంలో గుర్తింపు లేని పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ గా మారిపోయాడో అతని ఫేట్ మారిపోయింది.

PawanKalyan: పవన్ కల్యాణ్‌తో ఉన్నదెవరో గుర్తు పట్టారా? ఒకప్పటి క్లాసిక్ డైరెక్టర్.. ఇప్పుడు యాక్టింగ్‌లో తోపు
Pawan Kalyan
Basha Shek
|

Updated on: Jul 21, 2024 | 8:54 AM

Share

పై ఫొటోలో పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ భుజాలపై చేతులేసి స్టైల్‌ గా నిల్చొన్న వ్యక్తిని గుర్తు పట్టారా? అతనొక సౌతిండియన్ సినిమా సెలబ్రిటీ. 20 ఏళ్లకే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేశాడు. కెరీర్ ప్రారంభంలో గుర్తింపు లేని పాత్రల్లో నటిస్తూ వచ్చాడు. అయితే ఎప్పుడైతే మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ గా మారిపోయాడో అతని ఫేట్ మారిపోయింది. ఎంతలా అంటే పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ స్టార్ మహేశ్ బాబు లతో సినిమాలు చేసే రేంజ్‌కి ఎదిగిపోయాడు. తమిళంలో స్టార్ హీరో అజిత్ తో కూడా సినిమా చేశాడు. అయితే పవన్ కల్యాణ్ సినిమాతోనే మనోడి పేరు మార్మోగిపోయింది. ట్యాలెంటెడ్ డైరెక్టర్ గా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత డైరెక్షన్ ఆపేసి మళ్లీ యాక్టింగ్ పై దృష్టి పెట్టాడు. అలా ఇప్పుడు విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా దుమ్ము దులుపుతున్నాడు. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్న ఈ ట్యాలెంటెడ్ యాక్టర్ ను గుర్తు పట్టారా? మరి. అతను మరెవరో కాదు ఎస్.జే. సూర్య. శనివారం (20) అతని పుట్టిన రోజు. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సూర్యకు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సంద్భంగా అతని అరుదైన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. పై ఫొటో కూడా ఆ జాబితాకు చెందినదే.

మహేశ్ బాబు ‘స్పైడర్’, శింబు ‘మానాడు’, విశాల్ ‘మార్క్ ఆంటోని’.. సినిమాలతో దక్షిణాదిలో అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు ఎస్. జె. సూర్య. అలాగే లారెన్స్ తో కలిసి నటించిన జిగర్ తాండా డబుల్ ఎక్స్ సినిమాతో తన అద్భుతమైన నటనతో ప్రశంసలు అందుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్.

ఇవి కూడా చదవండి

ఇటీవలే వచ్చిన కమల్ హాసన్ భారతీయుడు 2 లోనూ ఒక కీలక పాత్రలో మెరిశారు. ప్రస్తుతం నాని ‘సరిపోదా శనివారం’, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఇండియన్ 3 తదితర క్రేజీ ప్రాజెక్టులతో బిజీ బిజీగా ఉంటున్నాడు సూర్య.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
అమ్మాయిలూ బీ కేర్ ఫుల్! ఆ సమయంలో ఈ అలవాట్లు మరింత రిస్క్‌..
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
ఇన్వర్టర్ vs నాన్-ఇన్వర్టర్ ఏసీ.. ఇందులో ఏది మంచిది?
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
పచ్చని చెట్ల మధ్య సిగ్గుపడుతున్న మెగా బ్యూటీ.. అదిరిపోయిన ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
చీరలో అచ్చం చందమామే.. మమిత బైజు క్యూట్ ఫొటోస్
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
యువతలోనూ అధిక రక్తపోటు సమస్యలు..ఈ లక్షణాలు కనిపిస్తే అలసత్వం వలదు
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ ఇంట్లో ఈ ఐదు జంతువుల చిత్రాలు ఉంటే.. డబ్బుకు లోటే ఉండదు..!
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
మీ వాషింగ్‌ మెషీన్‌తో కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తోందా?ఇలా చేయండి
బ్రెడ్‌ అంచులతో చిటికెలో రుచికరమైన స్నాక్స్‌.. ఎలా తయారు చేయాలంటే
బ్రెడ్‌ అంచులతో చిటికెలో రుచికరమైన స్నాక్స్‌.. ఎలా తయారు చేయాలంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
పనిమనిషిగా చేరిన కిలాడీలేడీ.. తర్వాత ఏం చేసిందంటే
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
లీవ్‌ క్యాన్సిల్‌ చేసిన బాస్‌.. యువతి రియాక్షన్‌ వైరల్‌
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
ఫ్యాన్స్ బీ అలర్ట్‌ అది తప్పుడు వార్త! | పెళ్లి వీడియోతో సర్‌ప్రై
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
9 ఏళ్ల కిందట 500, రూ.1,000 నోట్లను.. దాచి మర్చిపోయింది.. ఇప్పుడు
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
బ్రిటీషర్లకు అప్పిచ్చిన తాత.. వడ్డీతో సహా తీర్చాలంటూ మనవడి దావా
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
విద్యా రంగంలో నవశకం.. వచ్చే ఏడాది నుంచే 'తెలంగాణ పబ్లిక్ స్కూల్స్
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
అద్భుతం.. పెన్సిల్‌ మొనపై ప్రపంచ వింత
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
ఇంటిముందు ఆడుకుంటున్న చిన్నారి.. అక్కడే ఉన్న త్రాచుపాము
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
మల్లన్న భక్తులకు అలర్ట్‌.. శ్రీశైల ఆలయం మూసివేత.. కారణం ఇదే
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి
శ్రీవారికి ముడుపు కడుతున్నారా.. అయితే ఈ విషయాలు తెలుసుకోండి